RBI Warning to Banks : మరణించిన కస్టమర్ల ఖాతా, లాకర్ క్లెయిమ్‌లపై కొత్త నిబంధనలు

ఈ నిబంధనలు మార్చి 31, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

Hello Telugu - RBI Warning To Banks

Hello Telugu - RBI Warning To Banks

RBI : మరణించిన బ్యాంకు కస్టమర్ల ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్‌లను ఇకపై 15 రోజుల్లోగా పరిష్కరించి, నామినీలకు నిధులను బదిలీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆలస్యం జరిగితే నామినీకి పరిహారం చెల్లించడం తప్పనిసరి అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మార్చి 31, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

RBI – నిబంధనలు వర్తించే విభాగాలు

ఖాతాలో నామినేషన్ లేదా సర్వైవర్‌షిప్ షరతు ఉంటే బ్యాంకు నామినీకి లేదా సర్వైవర్‌కు నిధులను బదిలీ చేస్తే తమ బాధ్యత ముగిసినట్లుగా పరిగణిస్తారు.

సరళీకృత విధానం:

లాకర్లు, సేఫ్‌లకు సంబంధించిన నియమాలు

ఆలస్యమైతే జరగబోయే చర్యలు

డిపాజిట్ ఖాతాలు:

లాకర్లు/సేఫ్‌లు:

ఆలస్యమైతే ప్రతి రోజుకు రూ.5,000 పరిహారం చెల్లించాలి

ఆర్బీఐ లక్ష్యం

ఈ కొత్త నియమాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, వేగం పెంచడం, నామినీలకు అసౌకర్యం కలగకుండా సులభతర, విశ్వసనీయ క్లెయిమ్ ప్రాసెస్ అందించడమే ఆర్బీఐ ఉద్దేశం.

Also Read : Speed Post Shocking Update : స్పీడ్ పోస్ట్ డెలివరీలో కీలక మార్పులు చేసిన పోస్టల్ శాఖ

Exit mobile version