Speed Post Shocking Update : స్పీడ్ పోస్ట్ డెలివరీలో కీలక మార్పులు చేసిన పోస్టల్ శాఖ

నమ్మదగిన సేవలతో దేశవ్యాప్తంగా ప్రైవేట్ కొరియర్ సేవలకు బలమైన పోటీగా నిలిచింది...

Hello Telugu - Speed Post Shocking Update

Hello Telugu - Speed Post Shocking Update

Speed Post : పోస్టల్ శాఖ ఇన్‌ల్యాండ్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్) టారిఫ్‌లలో మార్పులు చేస్తూ, వినియోగదారుల కోసం పలు కొత్త సౌకర్యాలను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి రానున్నాయి. 1986 ఆగస్టు 1న ప్రారంభమైన స్పీడ్ పోస్ట్, వేగవంతమైన మరియు నమ్మదగిన సేవలతో దేశవ్యాప్తంగా ప్రైవేట్ కొరియర్ సేవలకు బలమైన పోటీగా నిలిచింది.

స్పీడ్ పోస్ట్ (Speed Post) ఛార్జీలను చివరిసారిగా 2012 అక్టోబర్‌లో సవరించగా, 13 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త టారిఫ్‌లను ప్రకటించింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, సాంకేతికతలో పెట్టుబడులు ఈ మార్పులకు కారణమని శాఖ తెలిపింది.

Speed Post – కొత్త ఫీచర్లు

కొత్త టారిఫ్ రేట్లు

0–50 గ్రాములు:

51–250 గ్రాములు:

251–500 గ్రాములు:

వినియోగదారులకు మరింత విశ్వసనీయత, పారదర్శకత కల్పించడమే కాకుండా, ఆధునిక సాంకేతికతతో స్పీడ్ పోస్ట్ సేవలను మరింత బలపరచడమే ఈ మార్పుల లక్ష్యమని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.

Also Read : Gold Price Drop : దీపావళి పండుగ నాటికి తగ్గనున్న పసిడి ధరలు

Exit mobile version