Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Asia Cup 2025 PAK vs SL Sensational : ఎట్ట‌కేల‌కు స‌త్తా చాటిన పాకిస్తాన్

శ్రీ‌లంక‌పై 5 వికెట్ల తేడాతో విజ‌యం

September 24, 2025
in Sports
0 0
A A
Hello Telugu - Asia Cup 2025 PAK vs SL Sensational

Hello Telugu - Asia Cup 2025 PAK vs SL Sensational

Share on FacebookShare on Twitter

PAK vs SL : దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జ‌ట్టు ఎట్ట‌కేల‌కు స‌త్తా చాటింది. దాయాది భార‌త జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్ లో ఓడి పోయింది. స్వ‌దేశంలో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఈ త‌రుణంలో జ‌ట్టు అంతా క‌లిసిక‌ట్టుగా ఆడింది. శ్రీ‌లంక జ‌ట్టుపై విజ‌యం సాధించింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఇంకా రెండు ఓవ‌ర్లు ఉండ‌గానే టార్గెట్ ఛేదించింది పాకిస్తాన్. 134 పరుగుల తక్కువ లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్ మొదట ఐదు ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 45 పరుగులు చేంది.

PAK vs SL Asia Cup 2025 Updates

తరువాతి ఏడు ఓవర్లలో ఐదు వికెట్లకు 80 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ తో పాటు మ‌హ్మ‌ద్ సిరాజ్ అద్భుతంగా రాణించారు. ఈ ఇద్ద‌రు 32 ర‌న్స్ ఒక‌రు చేయ‌గా మ‌రొక‌రు 38 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలించారు. అంత‌కు ముందు మ్యాచ్ లో భాగంగా శ్రీ‌లంక జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. కమిందు మెండిస్ 44 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కానీ పాకిస్తాన్ శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై గట్టి పట్టును కొనసాగించింది. షహీన్ షా అఫ్రిది 28 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. పేసర్ తలాత్ రెండు బంతుల్లో రెండు బంతులు కొట్టడంతో శ్రీలంక ఒక దశలో ఆరు వికెట్లకు 80 పరుగులు చేసింది. హుస్సేన్ త‌లాత్ 18 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 133 ర‌న్స్ చేయ‌గా పాకిస్తాన్ 18 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 138 ర‌న్స్ చేసింది.

Also Read : Smita Sabharwal Sensational : హైకోర్టును ఆశ్ర‌యించిన స్మితా స‌బ‌ర్వాల్

Related Post

hellotelugu-Sunilgavaskar

ఎల్‌ఎస్‌జి యాజమాన్యంపై సునీల్ గవాస్కర్ ఫైర్

June 3, 2026
hellotelugu-RCBParede

ఆర్సీబీ స‌క్సెస్ ప‌రేడ్ కు నో ఛాన్స్

June 1, 2026
hellotelugu-ViratKohliSaiSudarshan

విరాట్ కోహ్లీ సాయి సుదర్శన్‌ల మధ్య వాగ్వాదం

June 1, 2026
hellotelugu-ViratKohli

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెన్సేష‌న్

June 1, 2026
Tags: Sports News

Related Posts

hellotelugu-Sunilgavaskar
Sports

ఎల్‌ఎస్‌జి యాజమాన్యంపై సునీల్ గవాస్కర్ ఫైర్

June 3, 2026
hellotelugu-RCBParede
Sports

ఆర్సీబీ స‌క్సెస్ ప‌రేడ్ కు నో ఛాన్స్

June 1, 2026
hellotelugu-ViratKohliSaiSudarshan
Sports

విరాట్ కోహ్లీ సాయి సుదర్శన్‌ల మధ్య వాగ్వాదం

June 1, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

App No Download King Casino: Is It Worth Trying?

June 4, 2026

Joker 8 Casino: A Canadian Players’ Review and Promo Voucher Pin Guide

June 4, 2026

Kosmonaut Casino User Account: A Canadian Player’s Review

June 4, 2026

LeoVegas App Review for Canadian Players: A Premier Online Casino Experience

June 4, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • App No Download King Casino: Is It Worth Trying?
  • Joker 8 Casino: A Canadian Players’ Review and Promo Voucher Pin Guide
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version