Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Minister Anam Shocking Comments on Kasibugga : కాశీబుగ్గ ఘ‌ట‌న‌తో స‌ర్కార్ కు సంబంధం లేదు

స్ప‌ష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం

November 1, 2025
in Spiritual
0 0
A A
Hello Telugu - Minister Anam Shocking Comments on Kasibugga

Hello Telugu - Minister Anam Shocking Comments on Kasibugga

Share on FacebookShare on Twitter

Minister Anam : అమ‌రావ‌తి : శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ‌నివారం జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam) తీవ్రంగా ఖండించారు కాశీబుగ్గ ఆలయం పూర్తి గా ప్రైవేట్ వ్యక్తులు అధీనం లో ఉందన్నారు. ఈ గుడితో దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని అన్నారు.

Minister Anam Ramanarayana Reddy Shocking Comments on Kasibugga Stampede Incident

ఇదిలా ఉండ‌గా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాన‌ని అన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుదంద‌న్నారు. ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడతామన్నారు.

Also Read : Minister Kandula Durgesh Interesting : సీఎం అభినంద‌న బాధ్య‌త‌ను పెంచింది

Related Post

hellotelugu-TTDJweles

కల్యాణ శ్రీనివాసుడికి స్వర్ణాభరణాల సమర్పణ

June 3, 2026
helloteugu-TTDBooklet

శ్రీ వేణు గోపాల స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

June 2, 2026
hellotelugu-Dwajjarohanam

శ్రీ గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవ మహోత్సవం

June 1, 2026
hellotelugu-SriKodandaramaaSwamy

శ్రీ కోదండ రామాలయంలో ఆధ్యాత్మిక వైభవం

May 31, 2026
Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu-TTDJweles
Community

కల్యాణ శ్రీనివాసుడికి స్వర్ణాభరణాల సమర్పణ

June 3, 2026
helloteugu-TTDBooklet
Community

శ్రీ వేణు గోపాల స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

June 2, 2026
hellotelugu-Dwajjarohanam
Community

శ్రీ గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవ మహోత్సవం

June 1, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-PawanKalyan

అన్నామ‌లై రాజీనామాపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్

June 3, 2026

Guts Casino Canada Bonus: A Winning Choice for Canadian Players

June 3, 2026

Casino Ideal Login Bet: What to Expect After Sign In

June 3, 2026

Casino Ideal Login Bet: What to Expect After Sign In

June 3, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • అన్నామ‌లై రాజీనామాపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్
  • Guts Casino Canada Bonus: A Winning Choice for Canadian Players
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version