Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Walking Interesting Benefits : ప్రతిరోజూ వాకింగ్ ఇలా చేస్తే మీ నడుము నొప్పి మాయం

ఈ సాధారణమైన అలవాటు మీ సమస్యకు శాశ్వత పరిష్కారమవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి...

July 16, 2025
in Lifestyle, Health Tips
0 0
A A
Hello Telugu - Walking Interesting Benefits

Hello Telugu - Walking Interesting Benefits

Share on FacebookShare on Twitter

Walking : వెన్ను లేదా నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారా? ఎంత మందులు వాడినప్పటికీ మళ్లీ మళ్లీ అదే సమస్య వస్తున్నట్లే అనిపిస్తోందా? అయితే ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఈ సాధారణమైన అలవాటు మీ సమస్యకు శాశ్వత పరిష్కారమవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అది మరేదీ కాదు – ప్రతిరోజూ నడక (Walking).

Walking Benefits

ప్రస్తుతం బహుళంగా ఉన్న నిశ్చల జీవనశైలి కారణంగా, రోజూ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నవారిలో నడుము నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. ఇది పురుషులకంటే ఎక్కువగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు, రోజంతా కూర్చునే పని చేసే ఉద్యోగుల మధ్య ఎక్కువగా కనిపిస్తోంది.

నడకతో నడుము నొప్పిపై నియంత్రణ

Related Post

hellotelugu-TTDChairman

60 ల‌క్ష‌ల కిలోల క‌ల్తీ నెయ్యి కొనుగోలు : బీఆర్ నాయుడు

February 1, 2026
hellotelugu-JupallyKrisshnaRao

సోమశిల సౌంద‌ర్యం ప‌ర్యాట‌కానికి మణిహారం

January 26, 2026
Hello Telugu - Sugar Shocking Facts

Sugar Shocking Facts : 15 రోజులపాటు చక్కెర మానేస్తే శరీరంలో ఏమవుతుంది? హార్వర్డ్‌ వైద్యుడి వివరణ

October 18, 2025
Hello Telugu -Jaggery Tea Interesting Facts

Jaggery Tea Interesting Facts : వర్షాకాలంలో ఆరోగ్య రక్షకుడు బెల్లం టీ – రోగనిరోధక శక్తికి సహజ మిత్రుడు

October 5, 2025

తాజాగా JAMA నెట్‌వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ సుమారు 78 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ నడిచే వ్యక్తులు దీర్ఘకాలిక నడుము నొప్పిని ఎదుర్కొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. దీర్ఘకాలికంగా కూర్చోవడం వల్ల కలిగే ప్రభావాన్ని ‘డెడ్ బట్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా నిత్యం కదలకుండా ఉండే జీవనశైలి వల్ల ఏర్పడుతుంది.

వాకింగ్‌ను రోజువారీ జీవితంలో భాగంగా మార్చండి

అతి తక్కువ ఖర్చుతో, ఎలాంటి మందులు లేకుండానే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాల్లో వాకింగ్ ఒకటి. ఇది శరీరంలోని కీళ్లను చురుకుగా ఉంచడంతోపాటు వెన్నెముకకు సరైన మద్దతు కల్పిస్తుంది. రోజుకు కనీసం ఒక గంట నడవడం ద్వారా నడుము నొప్పిని సమర్థవంతంగా తగ్గించవచ్చు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే అధ్యయనాల ఆధారంగా మీకు అందించబడింది. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Also Read : Monsoon Danger Fruits : వర్షాకాలంలో ఆ పళ్ళు తిన్నారో ఇక మీ పని అంతే

Tags: Lifestyle News

Related Posts

hellotelugu-TTDChairman
Spiritual

60 ల‌క్ష‌ల కిలోల క‌ల్తీ నెయ్యి కొనుగోలు : బీఆర్ నాయుడు

February 1, 2026
hellotelugu-JupallyKrisshnaRao
Lifestyle

సోమశిల సౌంద‌ర్యం ప‌ర్యాట‌కానికి మణిహారం

January 26, 2026
Hello Telugu - Sugar Shocking Facts
Lifestyle

Sugar Shocking Facts : 15 రోజులపాటు చక్కెర మానేస్తే శరీరంలో ఏమవుతుంది? హార్వర్డ్‌ వైద్యుడి వివరణ

October 18, 2025
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

App No Download King Casino: Is It Worth Trying?

June 4, 2026

Joker 8 Casino: A Canadian Players’ Review and Promo Voucher Pin Guide

June 4, 2026

Kosmonaut Casino User Account: A Canadian Player’s Review

June 4, 2026

LeoVegas App Review for Canadian Players: A Premier Online Casino Experience

June 4, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • App No Download King Casino: Is It Worth Trying?
  • Joker 8 Casino: A Canadian Players’ Review and Promo Voucher Pin Guide
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version