Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Sugar Shocking Facts : 15 రోజులపాటు చక్కెర మానేస్తే శరీరంలో ఏమవుతుంది? హార్వర్డ్‌ వైద్యుడి వివరణ

మరికొందరు పూర్తిగా చక్కెరను మానేసి ఆరోగ్యకర జీవనశైలిని అవలంబిస్తున్నారు.

October 18, 2025
in Lifestyle, Food, Health Tips
0 0
A A
Hello Telugu - Sugar Shocking Facts

Hello Telugu - Sugar Shocking Facts

Share on FacebookShare on Twitter

Sugar : భారతీయ ఇళ్లలో చక్కెర వినియోగం విస్తృతంగా ఉంటుంది. టీ, కాఫీ, స్వీట్లు, డెజర్ట్‌లు అన్నింటిలోనూ పంచదార ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే, అధిక చక్కెర వాడకం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు తరచూ హెచ్చరిస్తున్నారు. అందుకే, ఇటీవల చాలా మంది చక్కెర తీసుకోవడం తగ్గించి బెల్లం, తేనె వంటి సహజ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. మరికొందరు పూర్తిగా చక్కెరను మానేసి ఆరోగ్యకర జీవనశైలిని అవలంబిస్తున్నారు.

హార్వర్డ్‌లో శిక్షణ పొందిన వైద్య నిపుణుడు డాక్టర్‌ సౌరభ్‌ సేథ్‌ తాజాగా 15 రోజులపాటు చక్కెరను (Sugar) వాడకపోతే శరీరంలో జరిగే మార్పులను వివరించారు. ఈ విషయమై ఆయన ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Sugar – డాక్టర్‌ సౌరభ్‌ సేథ్‌ వివరణ

డాక్టర్‌ సేథ్‌ ప్రకారం, చక్కెర మానేయడం మొదట్లో కొంత కష్టంగా అనిపించినప్పటికీ, కొద్ది రోజుల్లోనే శరీరంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. చక్కెర తీసుకోవడం తగ్గిస్తే చర్మంపై మంటలు తగ్గి ముఖం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అదేవిధంగా కాలేయంలో కొవ్వు నిల్వలు తగ్గి బొడ్డు భాగంలో ఫ్యాట్‌ కూడా తగ్గుతుంది. కళ్ల చుట్టూ ఉబ్బరం కూడా క్రమంగా తగ్గిపోతుంది.

Related Post

hellotelugu-TTDChairman

60 ల‌క్ష‌ల కిలోల క‌ల్తీ నెయ్యి కొనుగోలు : బీఆర్ నాయుడు

February 1, 2026
hellotelugu-JupallyKrisshnaRao

సోమశిల సౌంద‌ర్యం ప‌ర్యాట‌కానికి మణిహారం

January 26, 2026
Hello Telugu -Jaggery Tea Interesting Facts

Jaggery Tea Interesting Facts : వర్షాకాలంలో ఆరోగ్య రక్షకుడు బెల్లం టీ – రోగనిరోధక శక్తికి సహజ మిత్రుడు

October 5, 2025
Hello Telugu - Eggs on Breakfast Shocking Facts

Eggs on Breakfast Shocking Facts : అసలు ఉదయం అల్పాహారంలో గుడ్లు తినొచ్చా?

October 3, 2025

పేగు ఆరోగ్యం, చర్మ మార్పులు

15 రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేయడం వల్ల పేగుల ఆరోగ్యంపై గణనీయమైన మార్పు కనిపిస్తుందని డాక్టర్‌ సేథ్‌ పేర్కొన్నారు. చక్కెర తగ్గించడం వలన గట్‌ మైక్రోబయోమ్‌ సమతుల్యం మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ బాగుపడటంతో పాటు ముఖంపై మొటిమలు, ఎరుపు మచ్చలు కూడా తగ్గుతాయి.

ప్రారంభ దశలో ఎదురయ్యే సమస్యలు

ప్రారంభంలోని కొన్ని రోజుల్లో చిరాకు, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చని ఆయన తెలిపారు. కానీ నిరుత్సాహపడకుండా కొనసాగితే శరీరం చక్కెరపై ఆధారపడకుండా సహజ సమతుల్యత సాధిస్తుందని చెప్పారు.

డాక్టర్‌ సౌరభ్‌ సేథ్‌ సూచన ప్రకారం, చక్కెర వాడకాన్ని క్రమంగా తగ్గించడం, తగినంత నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతుందని అన్నారు.

Also Read : Gold Shops – Huge Crowd : ధన త్రయోదశికి బంగారం షాపుల వద్ద బారులు తీరిన జనం

Tags: Lifestyle News

Related Posts

hellotelugu-TTDChairman
Spiritual

60 ల‌క్ష‌ల కిలోల క‌ల్తీ నెయ్యి కొనుగోలు : బీఆర్ నాయుడు

February 1, 2026
hellotelugu-JupallyKrisshnaRao
Lifestyle

సోమశిల సౌంద‌ర్యం ప‌ర్యాట‌కానికి మణిహారం

January 26, 2026
Hello Telugu -Jaggery Tea Interesting Facts
Lifestyle

Jaggery Tea Interesting Facts : వర్షాకాలంలో ఆరోగ్య రక్షకుడు బెల్లం టీ – రోగనిరోధక శక్తికి సహజ మిత్రుడు

October 5, 2025
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-RahulGandhi

సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి

September 27, 2026
hellotellugu-ManmohanSingh

మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి

September 27, 2026
hellotelugu-ThotapallyBarriage

తోట‌ప‌ల్లి బ్యారేజీకి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం

September 27, 2026
hellotelugu-ChandraBabu

రిజర్వాయర్లను నింపడంపై ఫోక‌స్ పెట్టాలి : సీఎం

September 27, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి
  • మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version