UPI New Rule Interesting : నేటి నుంచి కొత్త నిబంధనలతో వస్తున్న యూపీఐ

కొత్త మార్గదర్శకాలతో డిజిటల్ లావాదేవీలు వేగవంతం, సులభతరం కానున్నాయి.

Hello Telugu - UPI New Rule Interesting

Hello Telugu - UPI New Rule Interesting

UPI : డిజిటల్ లావాదేవీలు వినియోగించే వారికి ముఖ్యమైన శుభవార్త. సెప్టెంబర్ 15, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ చెల్లింపులపై కొత్త మార్పులను అమలు చేసింది. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసే వారికి ఈ నిర్ణయం మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది. కొత్త మార్గదర్శకాలతో డిజిటల్ లావాదేవీలు వేగవంతం, సులభతరం కానున్నాయి.

UPI – ఒకే ట్రాన్సాక్షన్‌తో పెద్ద చెల్లింపులు

ఇంతవరకు ఇన్సూరెన్స్ ప్రీమియం, లోన్ ఈఎంఐ వంటి చెల్లింపులు లావాదేవీ పరిమితులు తక్కువగా ఉండటంతో విభాగాల వారీగా చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ ఇబ్బంది తొలగింది.

క్రెడిట్ కార్డ్ బిల్లులు & ట్రావెల్ బుకింగ్స్

బిజినెస్‌కి పెద్ద ఊరట

మార్పు లేని విభాగం

వ్యక్తి నుంచి వ్యక్తికి డబ్బు పంపే లావాదేవీల పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ రోజువారీ గరిష్ట పరిమితి ₹1 లక్షగానే ఉంటుంది.

“ఈ మార్పులు డిజిటల్ చెల్లింపులపై మరింత నమ్మకాన్ని కల్పిస్తాయి. పెద్ద లావాదేవీలు సులభతరం కావడంతో చిన్న వ్యాపారుల నుంచి పెద్ద సంస్థల వరకు అందరికీ ఉపయోగకరంగా మారుతాయి” అని ఫైనాన్స్ నిపుణులు పేర్కొన్నారు.

Also Read : ITR Filing Clear Update : పెనాల్టీ లేకుండా సబ్మిట్ చేయండి క్లారిటీ అలర్ట్

Exit mobile version