ITR Filing Clear Update : పెనాల్టీ లేకుండా సబ్మిట్ చేయండి క్లారిటీ అలర్ట్

ఆలస్యం చేస్తే వడ్డీ, పెనాల్టీ తప్పనిసరి అవుతుందని ట్యాక్స్ అధికారులు హెచ్చరించారు...

Hello Telugu - ITR Filing Clear Update

Hello Telugu - ITR Filing Clear Update

ITR Filing : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కీలక సూచన. సెప్టెంబర్ 15, 2025 నేడు అసెస్‌మెంట్ ఇయర్ 2025–26 కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ (ITR Filing) చేయడానికి చివరి తేదీ. పెనాల్టీ లేకుండా రిటర్న్ సమర్పించాలంటే ఈ రోజు లోపలే ఫైల్ చేయాలి. ఆలస్యం చేస్తే వడ్డీ, పెనాల్టీ తప్పనిసరి అవుతుందని ట్యాక్స్ అధికారులు హెచ్చరించారు.

ITR Filing – ఎందుకు ఇప్పుడే ఫైల్ చేయాలి?

ఫైలింగ్‌కు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్

ఐటీఆర్ ఫారమ్‌లతో ఈ డాక్యుమెంట్స్‌ను అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫైలింగ్ సమయంలో రిఫరెన్స్ కోసం రెడీగా ఉంచుకోవాలి.

ఏ ఫారమ్ ఎవరికి?

డెడ్‌లైన్ మిస్ అయితే ఏమవుతుంది?

నిపుణుల సూచన:

“ఇప్పుడే ITR ఫైల్ చేయడం ద్వారా పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. డాక్యుమెంట్స్ సిద్దం చేసుకొని ఆలస్యం చేయకూడదు” అని ట్యాక్స్ కన్సల్టెంట్స్ సూచిస్తున్నారు.

Also Read : PM Modi Warning : అసాంఘిక శ‌క్తుల‌కు కాంగ్రెస్ స‌పోర్ట్ : మోదీ

Exit mobile version