Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

TTD EO Anil Kumar Important Update : అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర‌ప‌తి రాక

టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్

November 12, 2025
in Spiritual
0 0
A A
Hello Telugu - TTD EO Anil Kumar Important Update

Hello Telugu - TTD EO Anil Kumar Important Update

Share on FacebookShare on Twitter

TTD EO Anil Kumar : తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Kumar) అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థాన మండంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సీవీఎస్వో కే. వి. మురళీకృష్ణ లతో కలసి సమీక్ష నిర్వహించారు.

TTD EO Anil Kumar Singhal Key Update

ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Kumar) మాట్లాడారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే రెండుమార్లు జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో, టిటిడి జేఈవో సమీక్ష నిర్వహించారని తెలిపారు. తిరుచానూరు ఆలయం పరిసరాలలోను, పద్మ సరోవరం, హోల్డింగ్ పాయింట్లు వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్న ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారన్నారు.

అదేవిధంగా రోజువారి 10 వేల మందికి అన్న ప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందన్నారు ఈవో. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు ఈవో సింఘాల్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వచ్చారని, శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Post

hellotelugu-Kalasabhishekam

శ్రీ భోగ శ్రీనివాస‌మూర్తికి స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం

June 25, 2026
hellotelugu-YSJagan

శ్రీలక్ష్మీనరసింహ స్వామి స‌న్నిధిలో జ‌గ‌న్ రెడ్డి

June 24, 2026
hellotelugu-KoilAlwar

ఘ‌ణంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

June 23, 2026
helloteelugu-KoilAlwartirumaanjanam

రేపే అప్ప‌లాయ‌గుంట‌లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

June 22, 2026

Also Read : MLC Sravan Kumar Fired on By Election : జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు తెర లేపారు

Tags: Spiritual News

Related Posts

hellotelugu-Kalasabhishekam
Community

శ్రీ భోగ శ్రీనివాస‌మూర్తికి స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం

June 25, 2026
hellotelugu-YSJagan
Community

శ్రీలక్ష్మీనరసింహ స్వామి స‌న్నిధిలో జ‌గ‌న్ రెడ్డి

June 24, 2026
hellotelugu-KoilAlwar
Community

ఘ‌ణంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

June 23, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-Kalasabhishekam

శ్రీ భోగ శ్రీనివాస‌మూర్తికి స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం

June 25, 2026
hellotelugu-Sholay

అక్టోబ‌ర్ 10న రాయ‌ల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘షోలే’

June 24, 2026
hellotelugu-CM

రాయ‌ల‌సీమ‌లో జ్యుయలరీ పార్కు : సీఎం

June 24, 2026
hellotelugu-YSJagan

శ్రీలక్ష్మీనరసింహ స్వామి స‌న్నిధిలో జ‌గ‌న్ రెడ్డి

June 24, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • శ్రీ భోగ శ్రీనివాస‌మూర్తికి స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం
  • అక్టోబ‌ర్ 10న రాయ‌ల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘షోలే’
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version