Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Supreme Court Shocking : భార‌త్ పాకిస్తాన్ మ్యాచ్ ను ర‌ద్దు చేయ‌లేం

కుద‌రద‌ని స్ప‌ష్టం చేసిన సుప్రీంకోర్టు

September 11, 2025
in Sports
0 0
A A
Hello Telugu - Supreme Court Shocking Verdict

Hello Telugu - Supreme Court Shocking Verdict

Share on FacebookShare on Twitter

Supreme Court :  ఢిల్లీ – సుప్రీంకోర్టు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025 మెగా టోర్న‌మెంట్ లో భార‌త‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఓ న్యాయ‌వాది సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు అత్య‌వ‌స‌రంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని విన్న‌వించారు. దీనిపై గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పిటిష‌న్ ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు దిగజారినప్పటికీ ఆసియా కప్ లో భారతదేశం, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఇది కుద‌ర‌దంటూ పిల్ ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు పేర్కొంది.

Supreme Court Shocking Verdict onn India-Pakistan Match

ఇదిలా ఉండ‌గా ఆసియా క‌ప్ సెప్టెంబ‌ర్ 9న దుబాయ్ వేదిక‌గా ఆసియా క‌ప్ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. 10న యుఏఈతో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త జ‌ట్టు గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. టోర్నీలో భాగంగా దాయాది పాకిస్తాన్ జ‌ట్టుతో కీల‌క‌మైన మ్యాచ్ భార‌త జ‌ట్టు ఆడ‌నుంది. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. దీని కార‌ణంగా మ్యాచ్ గ‌నుక జ‌రిగితే బాగుండ‌దంటూ , అందుకే ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్ లో కోరారు. ఈనెల 14న దాయాది దేశాల మ‌ధ్య త‌ట‌స్థ వేదిక ద్వారా మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇది కేవలం మ్యాచ్, అలా ఉండ‌నీయాల‌ని పేర్కొంది.

పిటిషన్ ఇటీవలి ఉగ్రవాద దాడులను ఉదహరించింది . మ్యాచ్ జాతీయ గౌరవాన్ని అగౌరవ పరుస్తుందని వాదించింది. ఆసియా కప్ 2025 షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి, రెండు జట్లు క్రికెట్ పోటీలో పాల్గొనాలా వద్దా అనే దానిపై పదే పదే చర్చ జరుగుతోంది, ముఖ్యంగా పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ జరిగిన నేపథ్యంలో వారి రాజకీయ సంబంధాలు మరింత దిగజారిపోయాయి.

Related Post

hellotelugu-AsiaGames2026

ఆసియా క్రీడల్లో స్వ‌ర్ణం సాధించిన మ‌హిళా జ‌ట్టు

September 23, 2026
hellotelugu-KheloIndia

ఖేలో తెలంగాణ నిరంతర క్రీడా ఉద్యమానికి ఊతం

September 23, 2026
hellotelugu-PullelaGopichand.jpg

క్రీడలు లేనిదే వికసిత భారత్ లేదు : పుల్లెల గోపీచంద్

September 22, 2026
hellotelugu-ChinaCricketTeam

మహిళల క్రికెట్ నుండి చైనా నిష్క్రమణ

September 17, 2026

Also Read : Mallikarjun Kharge Fired on Modi Govt : మోదీ..అమిత్ షా ప్ర‌జాస్వామ్యానికి పాత‌ర : ఖ‌ర్గే

Tags: Sports News

Related Posts

hellotelugu-AsiaGames2026
Sports

ఆసియా క్రీడల్లో స్వ‌ర్ణం సాధించిన మ‌హిళా జ‌ట్టు

September 23, 2026
hellotelugu-KheloIndia
Sports

ఖేలో తెలంగాణ నిరంతర క్రీడా ఉద్యమానికి ఊతం

September 23, 2026
hellotelugu-PullelaGopichand.jpg
Sports

క్రీడలు లేనిదే వికసిత భారత్ లేదు : పుల్లెల గోపీచంద్

September 22, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
helloteelugu-Damodara

అగ్నిమాప‌క భ‌ద్ర‌త‌పై అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

September 25, 2026

Experience the Thrill of Online Casinos in Kyrgyzstan with Pin Up Кыргызстан!

September 25, 2026
వైసీపీ నేతకు ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేదు

వైసీపీ నేతకు ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేదు

September 25, 2026
hellotelugu-CPIRamaKrishna

వైఎస్ జ‌గ‌న్ రెడ్డితో సీపీఐ నేత‌లు భేటీ

September 25, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas reveryplay promo code no deposit Rishab Shetty Spiritual News Sports News Spotlight News telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi World

Recent Post

  • అగ్నిమాప‌క భ‌ద్ర‌త‌పై అప్ర‌మ‌త్తత అవ‌స‌రం
  • Experience the Thrill of Online Casinos in Kyrgyzstan with Pin Up Кыргызстан!
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version