Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Somireddy Fired on Perni Nani : పేర్ని నానికి సోయి లేదు – సోమిరెడ్డి

జ‌గ‌న్ వి నేర పూరిత రాజ‌కీయాలు

July 14, 2025
in NEWS
0 0
A A
hellotelugu-somireddychandramohanreddy
Share on FacebookShare on Twitter

Somireddy : నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నానిపై. జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యల వలన రాజకీయాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నాని విలువలు లేకుండా నీఛంగా మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. 40 ఏళ్ళకే నాపని అయిపోయిందని కొడుక్కి పగ్గాలు అప్పజెప్పిన వ్యక్తి పేర్ని నాని అంటూ ఎద్దేవా చేశారు. సోమ‌వారం సోమిరెడ్డి (Somireddy) మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించి కొడుక్కి కృష్ణా జిల్లా పగ్గాలు అప్పగించాలని పేర్ని నాని కుట్ర పన్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

Somireddy Chandra Mohan Reddy Slams Perni Nani

పేర్ని నాని వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందని, టీడీపీని రెచగొట్టాల‌ని చూస్తున్నాడ‌ని అన్నారు. వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని, పేర్ని నాని వాడిన భాష సరైనది కాదు అని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిన పడ్డాయన్నారు. కానీ వైసీపీ, జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు, చర్యల వలన రాజకీయాలు మ‌రింత సంక్లిష్టంగా మారాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సినిమాల్లో రాజనాల కుట్రలు కుతంత్రాలు ఎలా ఉండేవో నేడు జగన్ రెడ్డి కుట్రలు అలా ఉంటున్నాయని మండిప‌డ్డారు. రాజకీయాల్లో విలువలు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని వాపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? ప్రజలు ఛీ కొట్టినా ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు ఇలా మాట్లాడే వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊసలు లెక్కపెట్టి బ్రతుకు జీవుడా అంటూ బయటకి వచ్చాడని అన్నారు.

Related Post

hellotelugu-RahulGandhi

సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి

September 27, 2026
hellotellugu-ManmohanSingh

మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి

September 27, 2026
hellotelugu-ThotapallyBarriage

తోట‌ప‌ల్లి బ్యారేజీకి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం

September 27, 2026
hellotelugu-ChandraBabu

రిజర్వాయర్లను నింపడంపై ఫోక‌స్ పెట్టాలి : సీఎం

September 27, 2026

చంద్రబాబుకి 76 ఏళ్లంటూ హేళ‌న చేస్తా ఎలా అని ప్ర‌శ్నించారు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. ఆయనతో పాటు రామతీర్థం, అలిపిరి కొండ ఎక్కగలవా? అలిపిరి బాంబ్ బ్లాస్ట్‌ లో చావును చూసి తిరిగొచ్చి హీరోగా నిలిబడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

Also Read : Mohammad Azharuddin Shocking Comments : హెచ్‌సీఏ బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు సిద్దం

Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu-RahulGandhi
NEWS

సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి

September 27, 2026
hellotellugu-ManmohanSingh
NEWS

మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి

September 27, 2026
hellotelugu-ThotapallyBarriage
NEWS

తోట‌ప‌ల్లి బ్యారేజీకి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం

September 27, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-RahulGandhi

సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి

September 27, 2026
hellotellugu-ManmohanSingh

మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి

September 27, 2026
hellotelugu-ThotapallyBarriage

తోట‌ప‌ల్లి బ్యారేజీకి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం

September 27, 2026
hellotelugu-ChandraBabu

రిజర్వాయర్లను నింపడంపై ఫోక‌స్ పెట్టాలి : సీఎం

September 27, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • సీఈసీ జ్ఞానేష్ కుమార్ త‌క్ష‌ణ‌మే త‌ప్పుకోవాలి
  • మ‌న్మోహ‌న్ సింగ్ కు భార‌త ర‌త్న ఇవ్వాలి
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version