Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Shakambari Utsvalu Interesting Updates : ఇంద్రకీలాద్రిపై 3 రోజులు అంగరంగ వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు

ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళతో ప్రత్యేకంగా అలంకరించారు...

July 8, 2025
in Traditional
0 0
A A
Hello Telugu - Shakambari Utsvalu Interesting Updates

Hello Telugu - Shakambari Utsvalu Interesting Updates

Share on FacebookShare on Twitter

Shakambari Utsvalu : కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు (Sakhambari Ustavalu) సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హరిత వర్ణంలో శోభాయమానంగా అమ్మవారు దర్శనమిచ్చారు. జులై 10 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు కావడంతో ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళతో ప్రత్యేకంగా అలంకరించారు.

Shakambari Utsvalu Updates

ఈ ప్రత్యేక అలంకరణ కోసం దాదాపు 10 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంలో కనకదుర్గ అమ్మవారు, మహామండపంలో ఉత్సవ మూర్తి, ఉపాలయాల్లోని ఇతర దేవతా విగ్రహాలు— హరిత రంగు ఆకర్షణీయ శోభను అందించాయి.

విస్తృతంగా చేసిన ఏర్పాట్లు

Related Post

hellotelugu-TelanganaGoverner

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఉగాది శుభాకాంక్ష‌లు

March 18, 2026
hellotelugu-MinisterSavitha

భోగి వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి స‌విత‌

January 14, 2026
hellotelugu-vekaiahnaidu

తెలుగు ప్ర‌త్యేక అధ్య‌య‌న కేంద్రం భేష్

August 30, 2025
Hello Telugu - Sadhguru Inspiring Message

Sadhguru Inspiring Message : 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సద్గురు కీలక మెసేజ్

August 15, 2025

గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల సహకారంతో గత పదిహేను రోజులుగా కూరగాయల సేకరణ చేపట్టారు. ఉత్సవాల ప్రారంభ దినాన ఆలయ అలంకరణతో పాటు ప్రసాదంగా అందించే కదంభం తయారీకి సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారని అధికారులు వెల్లడించారు.

ఆషాఢ మాసంలో జరిగే ఈ పండుగ సందర్భంగా దుర్గమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ సిబ్బందికి సెలవులు రద్దు చేసి, ప్రత్యేక విధులను కేటాయించారు.

దర్శనాలపై తాత్కాలిక పరిమితులు

భక్తుల రద్దీకి అనుగుణంగా జూలై 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.

దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శాకాంబరీ ఉత్సవాలను తిలకిస్తూ, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి యావత్‌ హరిత శోభతో నిండిపోతూ భక్తుల మనసులను ముగ్ధులను చేస్తోంది.

ఈ శాకాంబరీ ఉత్సవాలు (Shakambari Utsvalu) కనకదుర్గమ్మ ఆలయంలో భక్తిభావంతో, సంప్రదాయపరంగా సాగుతుండటంతో అన్ని వయసుల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

Also Read : TTD Annaprasadam Exclusive : తిరుమల అన్నప్రసాదంలో కొత్త మార్పులు

Tags: Traditional News

Related Posts

hellotelugu-TelanganaGoverner
Community

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఉగాది శుభాకాంక్ష‌లు

March 18, 2026
hellotelugu-MinisterSavitha
Traditional

భోగి వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి స‌విత‌

January 14, 2026
hellotelugu-vekaiahnaidu
Traditional

తెలుగు ప్ర‌త్యేక అధ్య‌య‌న కేంద్రం భేష్

August 30, 2025
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Lucky Fuel Casino Baccarat – En Spännande Casino-upplevelse för Svenska Spelare

June 3, 2026

MS Now Medical Analyst ‘Concerned’ More than Trump’s Cognitive Wellness

June 3, 2026

22bet Review: A UK Player’s Perspective on 22Bet Casino

June 3, 2026

22bet Review: A UK Player’s Perspective on 22Bet Casino

June 3, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • Lucky Fuel Casino Baccarat – En Spännande Casino-upplevelse för Svenska Spelare
  • MS Now Medical Analyst ‘Concerned’ More than Trump’s Cognitive Wellness
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version