RBI New Innovation : వారి డబ్బును తీసుకోవడానికి ఇకపై సులభం

ప్రజల నుంచి ఆగస్టు 27, 2025లోపు అభిప్రాయాలను ఆహ్వానించింది..

Hello Telugu - RBI New Innovation

Hello Telugu - RBI New Innovation

RBI : మరణించిన ఖాతాదారుల డిపాజిట్ ఖాతాలు, లాకర్లు, సేఫ్ కస్టడీలోని వస్తువులపై నామినీలు లేదా చట్టపరమైన వారసుల క్లెయిమ్‌లను త్వరగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ తాజాగా ఒక సర్క్యులర్‌ను జారీ చేసి, ప్రజల నుంచి ఆగస్టు 27, 2025లోపు అభిప్రాయాలను ఆహ్వానించింది.

RBI  – ప్రామాణిక ఫారమ్‌లు, సులభతరం అయిన క్లెయిమ్ ప్రక్రియ

ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు నామినీలు లేదా చట్టబద్ధ వారసుల నుంచి క్లెయిమ్ దాఖలు చేసేందుకు ప్రామాణిక ఫారమ్‌లను ఉపయోగించాలి. ఈ ఫారమ్‌లు ప్రతి శాఖలోను, బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లలోను అందుబాటులో ఉంచాలి. వాటిలో అవసరమైన పత్రాల జాబితా, క్లెయిమ్ పరిష్కారానికి దశలవారీ విధానం వివరంగా ఉండేలా చూడాలని ఆర్‌బీఐ (RBI) సూచించింది.

అవసరమైన పత్రాలు

స్పష్టమైన కాలప్రమాణం

ఆలస్యం అయితే జరిమానా

లక్ష్యం: నమ్మకాన్ని పెంచడం

ఈ ప్రతిపాదనల ద్వారా మరణించిన ఖాతాదారుల కుటుంబ సభ్యులు ఆస్తులపై క్లెయిమ్ చేయడం మరింత సులభమవుతుందని, ప్రజలలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఆర్‌బీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.

Also Read : Today Gold Price : చాలాకాలానికి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

Exit mobile version