Gold : దేశీయ బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పసిడి ధరలు లక్ష రూపాయలను దాటి సంచలనం సృష్టించాయి. అయితే ఆగస్టు 11 ఉదయానికి నమోదుైన తాజా ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.760 మేర తగ్గుదల కనిపించింది.
ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో బంగారం (Gold), వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
Gold – దేశవ్యాప్తంగా బంగారం తాజా ధరలు:
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹1,02,280 (రూ.760 తగ్గుదల)
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ₹93,750 (రూ.700 తగ్గుదల)
- వెండి (1 కిలో): ₹1,17,000 — ధరలో మార్పు లేదు
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు:
హైదరాబాద్:
- 24 క్యారెట్ల బంగారం – ₹1,02,280
- 22 క్యారెట్ల బంగారం – ₹93,750
- వెండి (1 కిలో) – ₹1,27,000
విజయవాడ / విశాఖపట్నం:
- 24 క్యారెట్ల బంగారం – ₹1,02,280
- 22 క్యారెట్ల బంగారం – ₹93,750
- వెండి (1 కిలో) – ₹1,27,000
ఢిల్లీ:
- 24 క్యారెట్ల బంగారం – ₹1,02,430
- 22 క్యారెట్ల బంగారం – ₹93,900
- వెండి (1 కిలో) – ₹1,17,000
ముంబై:
- 24 క్యారెట్ల బంగారం – ₹1,02,280
- 22 క్యారెట్ల బంగారం – ₹93,750
- వెండి (1 కిలో) – ₹1,17,000
చెన్నై:
- 24 క్యారెట్ల బంగారం – ₹1,02,280
- 22 క్యారెట్ల బంగారం – ₹93,750
- వెండి (1 కిలో) – ₹1,27,000
బెంగళూరు:
- 24 క్యారెట్ల బంగారం – ₹1,02,280
- 22 క్యారెట్ల బంగారం – ₹93,750
- వెండి (1 కిలో) – ₹1,17,000
ధరల వ్యత్యాసానికి కారణాలు:
బంగారం ధరల తగ్గుదలకు ప్రపంచ మార్కెట్లలో ద్రవ్యోల్బణ సూచనలు, డాలర్ మారక ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే, వివిధ నగరాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా స్వల్ప వ్యత్యాసాలు ఉండటం సాధారణం.
Also Read : Today Gold Price : చాలా రోజులకి స్థిరంగా ఉన్న పసిడి ధరలు
