Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

MP Kesineni Sivanath Important Update : నారెడ్కో ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి ప్రాప‌ర్టీ షో

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి

September 19, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - MP Kesineni Sivanath Important Update

Hello Telugu - MP Kesineni Sivanath Important Update

Share on FacebookShare on Twitter

MP Kesineni Sivanath : విజ‌య‌వాడ : నారెడ్కో ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి ప్రాప‌ర్టీ షో ప్రారంభ‌మైంది. ఈ షోను ప్ర‌తి ఒక్క‌రు పాల్గొని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు బెజ‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (MP Kesineni Sivanath). న‌గ‌రంలోని ఎ – కన్వెన్షన్ సెంటర్ లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాప‌ర్టీ షో మూడు రోజుల పాటు కొన‌సాగుతుంది. ఈనెల 21వ తేదీ వ‌ర‌కు కొన‌సాగే ఈ ప్రాప‌ర్టీ షోను న‌గ‌ర‌వాసులు సంద‌ర్శించాల‌ని కోరారు. ప్రాపర్టీ షోను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని చెప్పారు.

MP Kesineni Sivanath Key Comments

సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు ఎంపీ.
అమరావతి నగరం భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో ప్రాపర్టీ షోలో ప్రదర్శించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఇండియాలోనే అమరావతి అందమైన నగరంగా రూపు దిద్దుకోబోతోందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నాలా చట్టంలో బిల్డర్స్ కి వెసులుబాటు కల్పించడం జ‌రిగింద‌ని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు.

జిడిపి లో రియల్ ఎస్టేట్ ప్రముఖ పాత్ర పోషిస్తోంద‌ని చెప్పారు ఎంపీ కేశినేని శివ‌నాథ్. రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైనా సమస్య ఉంటే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తాన‌ని హామీ ఇచ్చారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలి అనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశం అన్నారు.

Related Post

hellotelugu_TGSAFE

హైద‌రాబాద్ లో 11 రెస్టారెంట్ల లైసెన్సుల సస్పెన్షన్

September 28, 2026
hellotelugu-IndianBanks

మూడు రోజుల సమ్మె బ్యాంకుల విర‌మ‌ణ

September 28, 2026
hellotelugu-YSJagan

ప్రభుత్వ ఉద్యోగులపై ఖాకీల దౌర్జ‌న్యం దారుణం

September 28, 2026
helllotelugu-MinisterDola

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : డోలా శ్రీ బాల

September 28, 2026

Also Read : Minister Atchannaidu – Urea Import Growth : ఏపీకి 13,050 మెట్రిక్ ట‌న్నుల యూరియా

Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu_TGSAFE
NEWS

హైద‌రాబాద్ లో 11 రెస్టారెంట్ల లైసెన్సుల సస్పెన్షన్

September 28, 2026
hellotelugu-IndianBanks
NEWS

మూడు రోజుల సమ్మె బ్యాంకుల విర‌మ‌ణ

September 28, 2026
hellotelugu-YSJagan
NEWS

ప్రభుత్వ ఉద్యోగులపై ఖాకీల దౌర్జ‌న్యం దారుణం

September 28, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Пошаговое руководство к азартным играм как добиться успеха с Pinco

September 28, 2026

Entdecken Sie ‘Chicken Road 2 Demo’ – Das ultimative Online-Casino-Spiel!

September 28, 2026
hellotelugu-MegastarChiranjeevi

శ్రీకాంత్ ఓదెల‌తో చిరంజీవి మూవీ నిజ‌మేనా..?

September 28, 2026
hellotelugu_TGSAFE

హైద‌రాబాద్ లో 11 రెస్టారెంట్ల లైసెన్సుల సస్పెన్షన్

September 28, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • Пошаговое руководство к азартным играм как добиться успеха с Pinco
  • Entdecken Sie ‘Chicken Road 2 Demo’ – Das ultimative Online-Casino-Spiel!
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version