Long Sleep Strong Facts : రోజు 9 గంటలకంటే ఎక్కువ పడుకున్నారంటే మీరు చావుని పక్కన పెట్టుకున్నట్టే

ఎక్కువసేపు నిద్రించేవారు గుండె సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

Hello Telugu - Long Sleep Strong Facts

Hello Telugu - Long Sleep Strong Facts

Long Sleep : అధికంగా నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయనే విషయాన్ని తాజా పరిశోధన స్పష్టంగా చూపించింది. ఒక్లహామా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో, రోజుకు ఎక్కువసేపు నిద్రించేవారు (Long Sleep) గుండె సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

Long Sleep – పరిశోధన వివరాలు:

నిపుణుల సూచనలు:

సూచన:

నిత్యం నిర్ణీత సమయానికి నిద్రపోయి, తగినంత విశ్రాంతిని తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది. అవసరానికి మించి నిద్రించకపోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read : Walnuts Interesting Facts : మీ రోజు డైట్ లో ఈ వాల్ నట్స్ చేర్చారంటే మీ ఆరోగ్య అద్భుతం

Exit mobile version