Today Gold Price : మరోసారి పెరిగిన పసిడి ధరలు

అదనంగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం ధరలు ఎగసేలా చేసింది...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతుండటంతో పాటు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం బంగారం డిమాండ్‌ను పెంచింది. అదనంగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం ధరలు ఎగసేలా చేసింది.

తాజా రేట్ల ప్రకారం, ఈ రోజు (సెప్టెంబర్ 7) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,08,490 కాగా, 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 99,450కు చేరుకుంది.

Gold – దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు):

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):

ఇక బంగారం రికార్డు స్థాయిలో ఉండగా, వెండి ధరలు నిన్నటితో పోల్చితే కిలోకు రూ.100 మేర తగ్గాయి.

Also Read : Gold Price Growth : ఒక్కరోజులో మరోసారి పెరిగిన పసిడి ధరలు

Exit mobile version