Dengue Fever Shocking Facts : మీకు సాధారణ జ్వరానికి, డెంగ్యూ జ్వరానికి తేడా తెలియదా?

చికిత్స ఆలస్యం చేసిన కొన్ని కేసుల్లో పరిస్థితి విషమించినట్లు వైద్యాధికారులు తెలిపారు...

Hello Telugu - Dengue Fever Shocking Facts

Hello Telugu - Dengue Fever Shocking Facts

Dengue Fever : వర్షాకాలం ప్రారంభమైందంటేనే దోమల వణుకు మొదలవుతుంది. ఈ కాలంలో వాతావరణ మార్పుల కారణంగా డెంగ్యూ వంటి జ్వరాల ముప్పు పెరుగుతోంది. ఇటీవల ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ, ప్రారంభంలో సాధారణ వైరల్ ఫీవర్‌గా భావించిన కొంతమంది రోగులకు, పరీక్షల ద్వారా డెంగ్యూగా తేలింది. చికిత్స ఆలస్యం చేసిన కొన్ని కేసుల్లో పరిస్థితి విషమించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Dengue Fever – డెంగ్యూను నిర్లక్ష్యం చేయవద్దు

ప్రారంభంలో సాధారణ జ్వరంలా కనిపించే డెంగ్యూకు (Dengue Fever) ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇవి గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.

ముఖ్య లక్షణాలు ఇవే:

ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి?

ఈ లక్షణాల్లో ఏవైనా కనిపించిన వెంటనే వైద్యునిని సంప్రదించాలి. ముఖ్యంగా ప్లేట్‌లెట్ స్థాయిని క్రమం తప్పకుండా పరిశీలించాలి. ఇంట్లో స్వయంగా మందులు వాడటం ప్రమాదకరం. ప్లేట్‌లెట్లు తీవ్రంగా తగ్గితే హాస్పిటల్‌లో చేరడం అత్యవసరం.

డెంగ్యూకు ముందు జాగ్రత్తలు:

Also Read : Comfortable Sleep : మీరు రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఆ పని చేయాల్సిందే

Exit mobile version