Dead Butt Syndrome : నిరంతరం కూర్చొని పని చేస్తున్నారా అయితే ఈ వ్యాధితో జాగ్రత్త

ఓ అరుదైన సమస్య కూడా తీవ్రమవుతోంది. ఈ సమస్య గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Hello Telugu - Dead Butt Syndrome

Hello Telugu - Dead Butt Syndrome

Dead Butt Syndrome : నేటి ఆధునిక జీవనశైలి, మానవుల శారీరక శ్రమను మరింతగా తగ్గించింది. అనేక మంది ఉద్యోగులు రోజంతా డెస్క్‌ వర్క్‌లో గంటల తరబడి కూర్చొని పనిచేస్తూ అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో పాటు తాజాగా “డెడ్ బట్ సిండ్రోమ్” (Dead Butt Syndrome) అనే ఓ అరుదైన సమస్య కూడా తీవ్రమవుతోంది. ఈ సమస్య గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dead Butt Syndrome – ‘డెడ్ బట్ సిండ్రోమ్’ అంటే ఏమిటి?

చాలా సమయం కూర్చుని గడపడం వల్ల తుంటి కండరాలు బలహీనమవుతాయి. వీటి పని తక్కువవడం వల్ల శరీర సమతుల్యతపై ప్రభావం పడుతుంది. దీన్నే వైద్యపరంగా ‘డెడ్ బట్ సిండ్రోమ్’ (Dead Butt Syndrome) అని అంటారు. ఇది కేవలం తుంటికి సంబంధించిన సమస్యగా కాకుండా వెన్నెముక, మోకాళ్లు, నడకపైన కూడా ప్రతికూలంగా పనిచేస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి?

ఎవరికీ ఎక్కువ ప్రమాదం?

ఎలా నివారించుకోవాలి?

వైద్యులు సూచించే కొన్ని కీలక సూచనలు ఇవే:

డెడ్ బట్ సిండ్రోమ్ సాధారణంగా చిన్న సమస్యగా కనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే అది శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నవారు స్మార్ట్‌ బ్రేక్‌లతో పాటు చురుకైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ సమస్యను సమర్థంగా నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

Also Read :  Dragon Fruit Proven : రోజూ ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలా?

Exit mobile version