NEWS

NEWS

hellotelugu-APGovernor

వైద్య సేవ‌లో నిమ‌గ్నం కావాలి : అబ్దుల్ న‌జీర్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైద్య విద్య అత్యంత ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. NRI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...

hellotelugu-NaraLokesh

స్పేర్ న‌గ‌రం అత్య‌ద్బుతం : నారా లోకేష్

మాస్కో (రష్యా): మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్, ఇన్నోవేషన్...

hellotelugu-MkodandaReddy

మోటర్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం ప్ర‌భుత్వానికి లేదు

హైద‌రాబాద్ : తెలంగాణ రైతు క‌మిష‌న్ చైర్మ‌న్, మ‌జీ ఎమ్మెల్యే ఎం. కోదండ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు....

hellotelugu-NaraaLokesh

రైలు విడిభాగాల అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి

సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా ): రష్యాలోని అతిపెద్ద రోలింగ్ స్టాక్ తయారీదారు , అగ్రశ్రేణి ప్ర‌పంచ‌ సరఫరాదారు అయిన ట్రాన్స్ మాస్ హోల్డింగ్ జెఎస్‌సీ హెడ్...

hellotelugu-HarishRao

ప్రభుత్వ నిర్లక్ష్యం జల హక్కులకు ప్రమాదం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా తెలంగాణ రాష్ట్ర జ‌ల హ‌క్కుల‌కు తీవ్ర ప్ర‌మాదం ఏర్ప‌డింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా...

hellotelugu-APGovt

త్వరలో 1,291 పారిశుధ్య సిబ్బంది నియామకం

అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కూటమి ప్రభుత్వం బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తోందని...

hellotelugu-LingamaneniRamesh

రాజ్య‌స‌భ‌ అభ్యర్థిగా లింగమనేని రమేష్ : జ‌న‌సేన

అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు కూట‌మితో జ‌రిపిన చ‌ర్చ‌ల...

ప్ర‌జ‌ల భాష‌ను విస్మ‌రిస్తే పార్టీ మ‌నుగ‌డ సాగించ‌దు

ప్ర‌జ‌ల భాష‌ను విస్మ‌రిస్తే పార్టీ మ‌నుగ‌డ సాగించ‌దు

చెన్నై : త‌మిళ‌నాడు బీజేపీ మాజీ చీఫ్ కుప్పుస్వామి అన్నామ‌లై బీజేపీకి రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ ఆమోదించారు....

hellotelugu-TelannganaGovernor

సాలార్‌జంగ్ మ్యూజియం ఆధునీకరణకు స‌హ‌క‌రించండి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతున్న సాలార్‌జంగ్ మ్యూజియం ఆధునీకరణ , విస్తరణకు...

hellotelugu-CM

నెట్ జీరో క్యాంపస్ గా ఏయూను తీర్చిదిద్దాలి

విశాఖ‌ప‌ట్నం : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. పచ్చదనం, పర్యావరణానికి ఆంధ్ర యూనివ‌ర్శిటీ క్యాంపస్...

Page 90 of 492 1 … 89 90 91 … 492
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?