Spiritual

Spritual

hellotelugu-TTDLuggage

భ‌క్తుల సేవ‌ల్లో టీటీడీ ల‌గేజి డిపాజిట్ కేంద్రాలు

తిరుమ‌ల : శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎంత‌గానో మేలు చేకూరుతోంది టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ల‌గేజి డిపాజిట్ కేంద్రాలు. టీటీడీ లగేజీ డిపాజిట్...

hellotelugu-HamsaVahanam

హంస వాహనంపై శ్రీ కోదండ రాముడి అభయం

తిరుపతి : ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవోపేతంగా కొన‌సాగుతున్నాయి. తండోప తండాలుగా భ‌క్తులు త‌రలి వ‌చ్చారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు...

hellotelugu_VijayaRahatkar

శ‌క్తి పీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట ఉండ‌టం అద్భుతం

నంద్యాల జిల్లా : శ్రీశైలం దేవస్థానం వద్ద ఉగాది సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వారి ఆత్మవిశ్వాసానికి...

hellotelugu-PeddaSeshaVahaanam

పెద్దశేష వాహనంపై శ్రీ కోదండ రాముడి దివ్య వైభవం

తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ...

hellotellugu-AmbikaAmmaVaru

నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర

అనకాపల్లి : రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి 'కొత్త అమావాస్య' జాతర నెల రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు...

hellotelugu-AdditionalEO

శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

తిరుప‌తి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 27 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ...

hellotelugu-TTDChairman

ఒంటిమిట్టలో నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ

తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణి చేస్తామని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు వెల్లడించారు....

hellotelugu-SriSailam

ఉగాది బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీ‌శైలం సిద్దం

నంద్యాల జిల్లా : ఉగాది బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీ‌శైలం పుణ్య క్షేత్రం సిద్ద‌మైంది. ఈ సంద‌ర్బంగా భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్...

hellotelugu-Ankurarpanam

ఘ‌నంగా శ్రీ క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి పుష్ప యాగం

తిరుప‌తి : తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్ప యాగం ఘ‌నంగా నిర్వ‌హించారు. అంత‌కు ముందు...

Page 19 of 52 1 18 19 20 52
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?