Brain Eating Amoeba Shocking : దేశంలో సంచలనం గా వ్యాపిస్తున్న ‘అమీబా’ వ్యాధి

ఈ పరిస్థితితో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమై హై అలర్ట్ జారీ చేశాయి.

Hello Telugu - Brain Eating Amoeba Shocking

Hello Telugu - Brain Eating Amoeba Shocking

Brain Eating Amoeba : కేరళలో ప్రమాదకరమైన నేగ్లేరియా ఫౌలేరి అమీబా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, 67 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. ఈ పరిస్థితితో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమై హై అలర్ట్ జారీ చేశాయి.

Brain Eating Amoeba – వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

అమీబా సాధారణంగా నిల్వ నీరు, చెరువులు, సరస్సులలో పెరుగుతుంది. ఆ నీటిలో ఈత కొడితే, అమీబా ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది.

లక్షణాలు

జాగ్రత్తలు, చికిత్స

Also Read : PM Modi Important Update on GST : జీఎస్టీ రాయితీలతో దేశానికి నూతన ఆరంభం: ప్రధాని మోదీ

Exit mobile version