AP Chairman Posts Exclusive : ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం

31 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల నియామ‌కం

Hello Telugu - AP Chairman Posts Exclusive

Hello Telugu - AP Chairman Posts Exclusive

AP Chairman : అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పిన విధంగానే నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. భారీ ఎత్తున క‌స‌ర‌త్తు చేశారు. మొత్తం రాష్ట్రంలోని 31 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌కు చెందిన నిబ‌ద్ద‌తతో ప‌ని చేసిన వారికి ప్ర‌యారిటీ ఇచ్చారు. 31 కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌లో ఓసీల‌కు 6, బీసీల‌కు 17, ఎస్సీల‌కు 4, ఎస్టీల‌కు 1, మైనార్టీల‌కు 2 పోస్టుల‌ను కేటాయించారు. ఆయా కార్పొరేష‌న్లు, చైర్మ‌న్లు, వారి ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి.

AP Chairman Posts Update

1. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఆకేపోగు ప్రభాకర్ – కొడుమూరు (SC) – టిడిపి

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు – బల కొట్టయ్య – నందిగామ (SC) – బహుజన JAC

3. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ – బ్రహ్మం చౌదరి – గురజాల – టిడిపి (TDP)

4. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ – బుచ్చి రామ్ ప్రసాద్ – గుంటూరు వెస్ట్ – టిడిపి (TDP)

5. ఆంధ్రప్రదేశ్ ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – సి. ఎస్. త్యాగరాజన్ – చిత్తూరు – టిడిపి

6. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – డి. విక్రమ్ సింగ్ – కర్నూలు – టిడిపి

7. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) – దాసరి శ్రీనివాసులు – తిరుపతి – బిజెపి (BJP)

8. ఆంధ్ర ప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ – గుంటసల వెంకట లక్ష్మి – డెందులూరు – జెఎస్పి (Janasena)

9. ఆంధ్ర ప్రదేశ్ ఆరెకటిక / కటిక / ఆరే- సూర్యవంశీ సంక్షేమ, అభివృద్ధి సంఘం – హరికృష్ణరావు హనుమంతకరి – తాడిపత్రి – టిడిపి

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – కమ్మరి పార్వతి – పాణ్యం– టిడిపి

11. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగ, వక్కలిగర, కుంచిటిగ సంక్షేమ, అభివృద్ధి సంఘం – లక్ష్మీనారాయణ – మడకశిర (SC) – టిడిపి (TDP)

12. ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – మరుపిల్ల తిరుమలేశ్వరరావు – విజయవాడ వెస్ట్ – టిడిపి

13. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల – ఏకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయనివారు, పాలెగారు, తోలగారి, కవలి సంక్షేమ, అభివృద్ధి సంఘం – నాగేశ్వర నాయుడు కందూరి – రాయచోటీ – టిడిపి

14. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్బాష / దుదేకుల కార్పొరేషన్ – నాగుల్ మీరా కాసునూరి – విజయవాడ వెస్ట్ – టిడిపి

15. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురకుల, పొందర సంక్షేమ, అభివృద్ధి సంఘం – నరసింహులు దామోదర – నరసన్నపేట – టిడిపి

16. ఆంధ్రప్రదేశ్ వికలాంగులు, వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ – నారాయణ స్వామి – రాప్తాడు – టిడిపి

17. ఆంధ్రప్రదేశ్ కనీస వేతన సలహా బోర్డు – పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డి – కోవూరు – టిడిపి

18. మాంసం అభివృద్ధి కార్పొరేషన్ – ప్రకాశ్ నాయుడు – సింగనమల (SC) – టిడిపి

19. తెలుగు, సంస్కృత అకాడమీ – ఆర్. డి. విల్సన్ – నెల్లూరు సిటీ – బిజెపి

20. ఆంధ్రప్రదేశ్ సగర / ఉప్పర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – ఆర్. వెంకట రమణప్ప – పెనుకొండ – టిడిపి

21. ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – రామ నారాయణ రావు ఎరుబోతు– విజయవాడ సెంట్రల్ – టిడిపి

22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాళింగ కోమటి/ కాళింగ వైశ్య సంక్షేమ, అభివృద్ధి సంఘం – రమేష్ మొదలవలస– ఆమదాలవలస – టిడిపి

23. సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ – రవి మందలపు– రాజమండ్రి సిటీ – టిడిపి

24. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ – రెడ్డి అనంత కుమారి – కొత్తపేట– టిడిపి

25. ఆంధ్రప్రదేశ్ బెస్తా సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – శ్రీధర్ బొమ్మన – సుల్లూరుపేట (SC) – టిడిపి

26. ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (OUDA) – షేక్ రియాజ్ – ఒంగోలు – జెఎస్పి

27. జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ – శ్రీ వంపూరు గంగులయ్య – పాడేరు (ST) – జెఎస్పి

28. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత, లింగబలిజ సంక్షేమ, అభివృద్ధి సంఘం – స్వప్న – అనంతపూర్ అర్బన్ – టిడిపి

29. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బాలిజ / పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ – త్రిమూర్తులు గంట – భీమవరం – టిడిపి

30. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ, అభివృద్ధి సంఘం – వి. చంద్రశేఖర్ – పీలేరు – టిడిపి

31. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ, అభివృద్ధి సంఘం – వెంకట రత్నాజీ పొత్నూరు – శృంగవరపుకోట – టిడిపి

Also Read : AP Heavy Rains Sensational : ముంచెత్తిన వ‌ర్షం ఏపీ అత‌లాకుత‌లం

Exit mobile version