Alcohol Shocking Facts : మద్యం తాగడం వల్ల 7 ప్రేమకర క్యాన్సర్లు వస్తాయని తెలుసా?

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Hello Telugu - Alcohol Shocking Facts

Hello Telugu - Alcohol Shocking Facts

Alcohol : పార్టీల్లో ఆనందంగా అనిపించే మద్యం, శరీరానికి ఏ స్థాయిలో హానికరమో తెలియక చాలామంది దాన్ని అలవాటుగా మలుచుకుంటున్నారు. అయితే మద్యం సేవనాన్ని తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్యాన్ని తక్కువలోనే కోల్పోయే ప్రమాదం ఉందని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఈ అధ్యయన ప్రకారం, మద్యం సేవించడం (Alcohol) వల్ల కేవలం కాలేయం (లివర్) దెబ్బతినడం మాత్రమే కాకుండా – 7 రకాల క్యాన్సర్లకు కూడా అది ప్రధాన కారణంగా మారుతోంది.

Alcohol – ఏ క్యాన్సర్లు మద్యం వల్ల వచ్చే ప్రమాదంలో ఉన్నాయి?

AIIMS‌ నివేదిక ప్రకారం, మద్యం (Alcohol) మోతాదుకు మించి తీసుకునే అలవాటు ఈ క్రింది క్యాన్సర్లను ఉత్పత్తి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది:

ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?

మద్యం పై హెచ్చరికలు ఎందుకు విని పటించరు?

AIIMS‌ నిపుణులు, ముఖ్యంగా డాక్టర్ అభిషేక్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం – మద్యం బాటిళ్లపై “హెల్త్ వార్నింగ్స్” ఉన్నప్పటికీ ప్రజలు అవి ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాని ప్రభావం క్రమక్రమంగా శరీరంపై తీవ్రంగా పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నివారణే ఉత్తమ పరిష్కారం

మద్యం – శరీరానికి విషమే!

ఒక్కసారి ఆలోచించండి – మద్యం తాగడం ద్వారా పొందే తాత్కాలిక ఆనందం కోసం జీవితాంతం అనారోగ్య సమస్యలతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AIIMS సంస్థ చేసిన ఈ అధ్యయనం మద్యం తాగడం ఎంత ప్రమాదకరమో ప్రజలకు స్పష్టంగా గుర్తు చేస్తోంది. ఈ రోజు ఆ అలవాట్లను మార్చుకుంటేనే రేపటి ఆరోగ్య భవిష్యత్తు సురక్షితం అవుతుంది.

ఈ కథనంలో పేర్కొన్న సమాచారం ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మాత్రమే అందించబడింది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించండి.

Also Read : Vitamin K Deficiency Dangerous : మీకు ఈ లక్షణాలు కనిపిస్తే తప్పక జాగ్రత్త పడండి

Exit mobile version