Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Hero Yash Toxic Movie Update : య‌శ్ టాక్సిక్ చివ‌రి షెడ్యూల్ స్టార్ట్

కీల‌క పాత్ర పోషిస్తున్న పాన్ ఇండియా స్టార్

September 20, 2025
in Entertainment
0 0
A A
Hello Telugu - Hero Yash Toxic Movie Update

Hello Telugu - Hero Yash Toxic Movie Update

Share on FacebookShare on Twitter

Toxic : పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ సంచ‌ల‌నంగా మారాడు. భారీ ఖ‌ర్చుతో టాక్సిక్ (Toxic) సినిమా తీస్తున్నారు. ఇప్ప‌టికే ముంబైలో 45 రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా చివ‌రి షెడ్యూల్ బెంగ‌ళూరు లో ప్రారంభ‌మైంది. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముంబైలో జ‌రిగిన షూటింగ్ లో కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు మూవీ మేక‌ర్స్. అత్యంత సవాలుతో కూడిన, పెద్ద ఎత్తున యాక్షన్ షూట్‌లలో ఒకటిగా ప్రశంసించ బడుతోంది. ముంబైలోని బహుళ ప్రదేశాలలో చిత్రీక‌రించారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ నిపుణుల పర్యవేక్షణలో ఆర్కెస్ట్రేట్ చేయబడిన హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలతో ముంబై భాగం నిండి పోయింది.

Hero Yash Toxic Movie Updates

దీంతో చిత్ర బృందం సినిమా షూటింగ్‌లో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసింది. సెప్టెంబర్ చివరి వారంలో ప్రొడక్షన్ దాని చివరి షెడ్యూల్ కోసం బెంగళూరుకు వెళుతుంది. దీనితో టాక్సిక్ చిత్రీకరణ ముగుస్తుంది. గీతు మోహన్‌దాస్ టాక్సిక్ పై ఫుల్ ఫోక‌స్ పెట్టారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కేజీఎఫ్‌ మూవీతో దుమ్ము రేపాడు హీరో య‌శ్. త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ఉంది. ఏ పాత్ర ఇచ్చినా వంద శాతం న్యాయం చేస్తాడు. ఒక ర‌కంగా త‌ను ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన హీరో అని ప్ర‌క‌టించాడు నీల్. త‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ఇప్ప‌టికే టాక్సిక్ కోసం త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు నెల‌ల పాటు షూటింగ్ జ‌రిగింది. ఈ టాక్సిక్ చిత్రాన్ని స‌వాల్ గా తీసుకుంది గీతు మోహ‌న్ దాస్. దీనిని ఏక‌కాలంలో క‌న్న‌డ‌, ఆంగ్లంలో చిత్రీక‌రిస్తున్నారు. హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల‌లో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు.

Also Read : Oscars 2026 – Beauty Janhvi’s Movie : ఆస్కార్ 2026 బ‌రిలో హోమ్ బౌండ్

Related Post

hellotelugu-MegastarChiranjeevi

శ్రీకాంత్ ఓదెల‌తో చిరంజీవి మూవీ నిజ‌మేనా..?

September 28, 2026
hellotelugu-BigBoss10

బిగ్ బాస్ -10 రియాల్టీ షోలో బిగ్ ట్విస్ట్

September 28, 2026
hellotelugu-APGovt

డిసెంబ‌ర్ లో నంది అవార్డుల ప్రదానోత్సవం

September 27, 2026
hellotelugu-ThePaaradise

రెండో రోజు ‘ది ప్యారడైజ్’ వసూళ్లు తగ్గుదల

September 26, 2026
Tags: Tollywood

Related Posts

hellotelugu-MegastarChiranjeevi
Entertainment

శ్రీకాంత్ ఓదెల‌తో చిరంజీవి మూవీ నిజ‌మేనా..?

September 28, 2026
hellotelugu-BigBoss10
Entertainment

బిగ్ బాస్ -10 రియాల్టీ షోలో బిగ్ ట్విస్ట్

September 28, 2026
hellotelugu-APGovt
Entertainment

డిసెంబ‌ర్ లో నంది అవార్డుల ప్రదానోత్సవం

September 27, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Пошаговое руководство к азартным играм как добиться успеха с Pinco

September 28, 2026

Entdecken Sie ‘Chicken Road 2 Demo’ – Das ultimative Online-Casino-Spiel!

September 28, 2026
hellotelugu-MegastarChiranjeevi

శ్రీకాంత్ ఓదెల‌తో చిరంజీవి మూవీ నిజ‌మేనా..?

September 28, 2026
hellotelugu_TGSAFE

హైద‌రాబాద్ లో 11 రెస్టారెంట్ల లైసెన్సుల సస్పెన్షన్

September 28, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • Пошаговое руководство к азартным играм как добиться успеха с Pinco
  • Entdecken Sie ‘Chicken Road 2 Demo’ – Das ultimative Online-Casino-Spiel!
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version