Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

మత్స్య కారుల సేవలో ఉంటాం అండగా నిలుస్తాం

భ‌రోసా క‌ల్పించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

May 20, 2026
in NEWS
0 0
A A
hellotelugu-APCM
Share on FacebookShare on Twitter

Related Post

hellotelugu-NimmalaRamanaidu

అర్హులైన యువ‌త‌కు కూడా ఎక్స్ గ్రేషియా : నిమ్మ‌ల

August 28, 2026
hellotelugu-Ponguleti

పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ‘ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్’

August 28, 2026
hellotelugu-Octavetechology

హైదరాబాద్‌లో ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కేంద్రం

August 28, 2026
hellotelugu-PrasannaVenkatesh

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్ట‌ర్ గా ప్ర‌స‌న్న వెంక‌టేశ్

August 28, 2026

నెల్లూరు జిల్లా : దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇది కొనసాగాలంటే… మత్స్య కారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల‌న్నారు… వారికి అండగా నిలవాలి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంద‌ని చెప్పారు. మత్స్య కారులకు మేం అండగా ఉంటాం అని భ‌రోసా ఇచ్చారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ డీజిల్ పడవలకు లీటరుకు రూ.9 మేర డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం అని తెలిపారు. 2026-27లో రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సీడిని మత్స్య కార బోట్లకు అందించాం అన్నారు. రూ.3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వం నిర్మిస్తోంద‌ని చెప్పారు. మత్స్య కారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం అన్నారు. పడవలు, వలలు, పరిహారం సకాలంలోనే ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.

200 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారుల కోసం శాంక్షన్ చేస్తాం. 60 శాతం సబ్సీడీ ఇవ్వటంతో పాటు మిగిలిన మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తామ‌ని శుభ‌వార్త చెప్పారు సీఎం. మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చేపలు ఎక్కడ లభ్యం అవుతాయో అనే సమాచారాన్ని కూడా ఇస్తున్నాం అన్నారు. మెకనైజ్డ్ బోట్లతో సులువుగా చేపల వేట చేసేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆక్వా కల్చర్ కు అభివృద్ధి కోసం ఒక్కో యూనిట్ కు రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం అన్నారు. మన రాష్ట్రానికి ఏ రంగంలో ఆదాయం వస్తుందో దానిపై శ్రద్ధ పెట్టి ప్రోత్సాహకాలు అందిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం. చేపల వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సేవలో పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో మత్స్య కారుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ వారిని ఆదుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ మత్స్య కార కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశాం అన్నారు. 2014-19 మధ్యలోనూ చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల వరకూ ఆర్ధిక సాయం చేసి టీడీపీ ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు.

Related Posts

hellotelugu-NimmalaRamanaidu
NEWS

అర్హులైన యువ‌త‌కు కూడా ఎక్స్ గ్రేషియా : నిమ్మ‌ల

August 28, 2026
hellotelugu-Ponguleti
NEWS

పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ‘ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్’

August 28, 2026
hellotelugu-Octavetechology
NEWS

హైదరాబాద్‌లో ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కేంద్రం

August 28, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

M88 review 2026: Trải nghiệm cá cược thể thao và casino trực tuyến an

August 28, 2026

Pragmatic Play live casino: Explore high volatility games and thrilling bonus rounds

August 28, 2026
hellotelugu-NaraLokesh

చ‌ద‌ల‌వాడ గ్రామంలో రూ. కోటితో 5 స్టార్ హోట‌ల్

August 28, 2026
hellotelugu-NimmalaRamanaidu

అర్హులైన యువ‌త‌కు కూడా ఎక్స్ గ్రేషియా : నిమ్మ‌ల

August 28, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • M88 review 2026: Trải nghiệm cá cược thể thao và casino trực tuyến an
  • Pragmatic Play live casino: Explore high volatility games and thrilling bonus rounds
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version