Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

CM Chandrababu Important Update : ఓర్వ‌క‌ల్లులో 300 ఎక‌రాల‌లో డ్రోన్ సిటీ

శంకుస్థాప‌న చేసిన కేంద్ర మంత్రి, సీఎం

November 16, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - CM Chandrababu Important Update

Hello Telugu - CM Chandrababu Important Update

Share on FacebookShare on Twitter

CM Chandrababu : విశాఖ‌ప‌ట్నం : కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో నిర్మించనున్న డ్రోన్ సిటీకి, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటుకు శ‌నివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులు కీలకం కానున్నాయని ఈ సంద‌ర్బంగా చెప్పారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. అన్ని రంగాల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచేలా చేస్తామ‌న్నారు. ఇందులో భాగంగానే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భాగ‌స్వామ్య స‌ద‌స్సును నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

CM Chandrababu Comments

ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ ప్ర‌భుత్వం 10 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని అన్నారు సీఎం. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర దామోద‌ర దాస్ మోదీ విక‌సిత్ భార‌త్ దిశ‌గా ఏపీ కూడా అడుగులు వేస్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే సింగ‌పూర్, జ‌పాన్ దేశాలు సైతం ఏపీతో ఒప్పందం చేసుకున్నాయ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు టీ జీ భారత్, బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎస్ సోమనాథ్ పాల్గొన్నారు.

Also Read : AP-Japan Important Agreement : ఏపీ స‌ర్కార్ తో జ‌పాన్ కీల‌క ఒప్పందం

Related Post

hellotelugu-KeralaCM

ప్రైవేట్ విమాన ప్రయాణాన్ని సమర్థించుకున్న సీఎం

September 23, 2026
hellotelugu-RahulGandhi

ఓట్ల దొంగతనం రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి

September 23, 2026
hellotelugu-YSJagan

విశాఖ‌ను దోచి పెడుతున్న చంద్ర‌బాబు నాయుడు

September 23, 2026
hellotelugu-APCM

ఏపీలో కురుస్తున్న వ‌ర్షాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

September 23, 2026
Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu-KeralaCM
NEWS

ప్రైవేట్ విమాన ప్రయాణాన్ని సమర్థించుకున్న సీఎం

September 23, 2026
hellotelugu-RahulGandhi
NEWS

ఓట్ల దొంగతనం రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి

September 23, 2026
hellotelugu-YSJagan
NEWS

విశాఖ‌ను దోచి పెడుతున్న చంద్ర‌బాబు నాయుడు

September 23, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Experience the Thrill of Bizzo Casino: A Comprehensive Review

September 23, 2026

Descubre la emoción de Fortune Gems 2 slot: la nueva tragamonedas en línea en México

September 23, 2026
hellotelugu-KeralaCM

ప్రైవేట్ విమాన ప్రయాణాన్ని సమర్థించుకున్న సీఎం

September 23, 2026

Experience the Thrill of Online Gaming at Pin Up Casino in Canada!

September 23, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News casino oinline game casino onlina game casino online game casino online game pinco casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Rishab Shetty Spiritual News Sports News Spotlight News Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Updates Vijay Sethupathi World

Recent Post

  • Experience the Thrill of Bizzo Casino: A Comprehensive Review
  • Descubre la emoción de Fortune Gems 2 slot: la nueva tragamonedas en línea en México
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version