Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Supreme Court Fired on TG Speaker : తెలంగాణ స్పీక‌ర్ ధిక్కారం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

వేటు వేస్తారా లేక ఎమ్మెల్యేల‌ను జైలుకు పంపాలా

November 18, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - Supreme Court Fired on TG Speaker

Hello Telugu - Supreme Court Fired on TG Speaker

Share on FacebookShare on Twitter

Supreme Court : న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సోమ‌వారం తెలంగాణ‌కు చెందిన 10 మంది ఫిరాయింపున‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నాన్చుడు ధోర‌ణి ప్ర‌ద‌ర్శించ‌డం, ఆపై త‌మ‌కు ఇంకా టైం కావాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం ప‌ట్ల మండిప‌డింది దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా కేసుపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అంతే కాదు గ‌వాయ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు స్పీక‌ర్ ను ఉద్దేశించింది. ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ స్పీక‌ర్ కోర్టు ధిక్కారానికి పాల్ప‌డ్డార‌ని పేర్కొన్నారు. ఇంకెంత టైం కావాల‌ని ప్ర‌శ్నించారు.

Supreme Court of India Slams Telangana Speaker

ఇదిలా ఉండ‌గా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ ధ‌ర్మాస‌నం విచారించింది. గ‌త జూలై 31న అనర్హ‌త పిటిష‌న్ల‌ను మూడు నెల‌ల్లో గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ కు. వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. లేకుంటే కోర్టు ధిక్కారం కింద‌కు వ‌స్తుంద‌ని ఆదేశించింది. ఆయన తన నూతన సంవత్సరాన్ని ఎక్కడ గడపాలని అనుకుంటున్నారో నిర్ణయించు కోవడం త‌నకే వ‌దిలి వేస్తున్నామ‌ని వ్యాఖ్యానించింది.

Also Read : Delhi Car Blast Person Arrest : ఢిల్లీ కారు పేలుడు కేసులో కీల‌క వ్య‌క్తి అరెస్ట్

Related Post

hellotelugu-RahulGanhi

ఏడాది లోగా ప్ర‌ధాని మోదీ అధికారంలో ఉండ‌రు

June 4, 2026
hellotelugu-PMModi

వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ తో మోదీ భేటీ

June 4, 2026
hellotelugu-Ponguleti

భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

June 4, 2026
hellotelugu-TotapuriMangoes

విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి

June 4, 2026
Tags: Bharat

Related Posts

hellotelugu-RahulGanhi
NEWS

ఏడాది లోగా ప్ర‌ధాని మోదీ అధికారంలో ఉండ‌రు

June 4, 2026
hellotelugu-PMModi
NEWS

వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ తో మోదీ భేటీ

June 4, 2026
hellotelugu-Ponguleti
NEWS

భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

June 4, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Fight Club Casino Payment Review for Canadian Users

June 4, 2026

Canadian Player’s Review of Gigadat Casino: Login‚ Payments‚ and Real-Money Play

June 4, 2026

App No Download King Casino: Is It Worth Trying?

June 4, 2026

Joker 8 Casino: A Canadian Players’ Review and Promo Voucher Pin Guide

June 4, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • Fight Club Casino Payment Review for Canadian Users
  • Canadian Player’s Review of Gigadat Casino: Login‚ Payments‚ and Real-Money Play
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version