Stock Market Sensational : రెండో రోజు 705 పాయింట్ల నష్టాన్ని చూసిన సెన్సెక్స్

ఇప్పటికే మంగళవారం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు, గురువారం కూడా అదే తరహాలో పతనమయ్యాయి.

Hello Telugu - Stock Market Sensational

Hello Telugu - Stock Market Sensational

Stock Market : భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పటికే మంగళవారం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు, గురువారం కూడా అదే తరహాలో పతనమయ్యాయి.

విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) భారీ స్థాయిలో అమ్మకాలు కొనసాగించడం కూడా మార్కెట్‌ను (Stock Market) మరింతగా దెబ్బతీసింది. మంగళవారం ఒక్కరోజే ₹6,516 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఒత్తిడి ప్రభావం గురువారం ట్రేడింగ్‌పై స్పష్టంగా పడింది.

Stock Market – సెన్సెక్స్ – నిఫ్టీ భారీ నష్టాలు

గురువారం ఉదయం సెన్సెక్స్ దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ రోజంతా నష్టాల బాటలోనే కదిలింది. మధ్యాహ్నం తర్వాత పతనం మరింత తీవ్రంగా మారింది.

లాభాల్లో – నష్టాల్లో ఉన్న షేర్లు

ఇతర సూచీలు

మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, సుంకాల అంశం పరిష్కారం కానంతవరకు చిన్నకాలిక ఒడిదుడుకులు తప్పవు అని భావిస్తున్నారు.

Also Read : Silver Interesting Update : వెండి కూడా బంగారం తో సమానమే – భారత్ సర్కార్

Exit mobile version