Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Kavitha Strong Demand : బ‌స్తీవాసుల‌కు ప‌ట్టాలు ఇవ్వాలి : క‌విత‌

రంగారెడ్డి జిల్లాలో జ‌నం బాట‌లో

November 22, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - Kavitha Strong Demand

Hello Telugu - Kavitha Strong Demand

Share on FacebookShare on Twitter

Kavitha : రంగారెడ్డి జిల్లా : బస్తీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా ఇప్ప‌టి వ‌ర‌కు వారికి ప‌ట్టాలు ఇవ్వ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం జలాల్ బాబా నగర్, భూపాల్ నగర్ బస్తీ వాసులతో సమావేశం అయ్యారు. ఇంటి స్థలాలకు పట్టాలు, సహా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం క‌విత (Kavitha) మీడియాతో మాట్లాడారు. జనంబాటలో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పరిష్కారం కాని సమస్యలు ఉన్న చోటికి వెళ్తున్నామ‌ని చెప్పారు. ఆ సమస్యల పరిష్కారానికి సర్కార్ పై ఒత్తిడి తెస్తామ‌న్నారు.

Kavitha Demands Telangana Govt for Slum Dwellers

ఇవ్వాళ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్ ప‌రిధిలోని భూపాల్ నగర్ లో ప‌ర్య‌టించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇక్కడ 45 ఏళ్లుగా 25 ఎకరాల్లో 2 వేల కుటుంబాల వాళ్లు ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని చెప్పారు క‌విత‌. అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాక పట్టాలిస్తామని చెప్పాయి. కానీ ఆ పని మాత్రం జరగలేద‌ని మండిప‌డ్డారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్లు కూడా సమస్య పరిష్కారం కావాలని అంటున్నారు. కానీ ఆచ‌ర‌ణ‌లో విఫ‌లం అయ్యాయ‌ని ఆరోపించారు . ఇప్పుడున్న ల్యాండ్ కు డబుల్ ల్యాండ్ ను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. అప్పుడు మాత్ర‌మే వీరికి ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు.

Also Read : Hydraa Saves Huge Land in Karman Ghat : క‌ర్మ‌న్ ఘాట్ పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

Related Post

hellotelugu-Ponguleti

భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

June 4, 2026
hellotelugu-TotapuriMangoes

విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి

June 4, 2026
hellotelugu-ChandraBabu

గొడ్డ‌లి పార్టీకి విధ్వంసం త‌ప్ప అభివృద్ది ప‌డ‌దు

June 4, 2026
hellotelugu-APYogaDay

విద్యాభ్యాసంతో పాటు యోగాభ్యాసానికి ప్రాధాన్యత

June 4, 2026
Tags: Telangana

Related Posts

hellotelugu-Ponguleti
NEWS

భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

June 4, 2026
hellotelugu-TotapuriMangoes
NEWS

విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి

June 4, 2026
hellotelugu-ChandraBabu
NEWS

గొడ్డ‌లి పార్టీకి విధ్వంసం త‌ప్ప అభివృద్ది ప‌డ‌దు

June 4, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Mr Patcho Casino Review for Canadian Players

June 4, 2026
hellotelugu-Ponguleti

భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు

June 4, 2026

NV Casino1 Login: A Review for Canadian Players

June 4, 2026
hellotelugu-TotapuriMangoes

విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి

June 4, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • Mr Patcho Casino Review for Canadian Players
  • భారీగా పెర‌గ‌నున్న భూముల రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version