Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

MP Raghunandan Rao Strong Demand : దుబ్బాక బస్ డిపోను పున‌రుద్ద‌రించండి : ఎంపీ

టీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి విన్న‌పం

October 15, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - MP Raghunandan Rao Strong Demand

Hello Telugu - MP Raghunandan Rao Strong Demand

Share on FacebookShare on Twitter

MP Raghunandan Rao : హైద‌రాబాద్ : మెద‌క్ బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు (MP Raghunandan Rao) త‌మ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని దుబ్బాక ఆర్టీసీ డిపోను పున‌రుద్ద‌రించాల‌ని కోరారు. ఈమేర‌కు ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నాగిరెడ్డిని క‌లిశారు. విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. త‌క్ష‌ణ‌మే పూర్తి స్థాయిలో పున‌రుద్ద‌రించాల‌ని కోరారు. ఎండీని క‌లిసిన అనంత‌రం ర‌ఘునంద్ రావు మీడియాతో మాట్లాడారు. 1996 సెప్టెంబర్ 9న ప్రజల విరాళాలతో సుమారు 5 ఎకరాల స్థలాన్ని బస్ డిపో కోసం కేటాయించారని చెప్పారు. 1998 ఆగస్టు 26న 54 బస్సులతో డిపో ప్రారంభమైందని తెలిపారు. ప్రారంభం నుండి దుబ్బాక డిపో అత్యుత్తమ సేవలు అందిస్తూ వ‌చ్చింద‌న్నారు. ఇందులో 137 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కి.మీ. ప్రయాణం చేసి, రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధిస్తున్నారని వివరించారు.

MP Raghunandan Rao Request

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌టీసీ నష్టాల కారణంగా 2006 డిసెంబర్ 31న డిపో మూసి వేయబడినప్పటికీ, ప్రజలు,, ప్రజా ప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే 10 బస్సులతో పునఃప్రారంభమైందని చెప్పారు ఎంపీ రఘునంద‌న్ రావు. ప్రస్తుతం బస్సుల సంఖ్య 35కి పెరిగి, రాష్ట్ర స్థాయిలో ఆదాయ పరంగా ముందున్న డిపోలలో దుబ్బాక డిపో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. ఇటీవల 2025 రాఖీ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రంలో 8వ స్థానం, ఉమ్మడి జిల్లాలో 2వ స్థానం సాధించిందని చెప్పారు. దుబ్బాక డిపో నుంచి నిజామాబాద్, శ్రీశైలం, కరీంనగర్, వేములవాడ, ముస్తాబాద్, రామాయంపేట, దౌల్తాబాద్, చేగుంట, దొమ్మాట, యాదగిరిగుట్ట వంటి రూట్లలో కొత్త సర్వీసులు ప్రారంభించాల్సిందిగా ఎంపీ రఘునందన్ రావు కోరారు. అలాగే, దుబ్బాక బస్ డిపోకు కొత్త డిపో మేనేజర్‌ను నియమించి, 60 బస్సులతో పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Also Read : Pawan Kalyan Interesting Update : రైతులకే తిరిగి రిజిస్ట్రేషన్ మాట నిల‌బెట్టుకున్న ప‌వ‌న్

Related Post

hellotelugu-HYDRAA

చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి

September 30, 2026
hellotelugu-AnaganiSatyaprasad

ప‌ద‌వి కోసం జ‌గ‌న్ ఎంత‌కైనా దిగ‌జారే ర‌కం : అన‌గాని

September 29, 2026
hellotellugu-RajThakceray

అక్టోబ‌ర్ 4న ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న

September 29, 2026
hellotelugu-SupremeCourt

ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై వ‌చ్చే వారం విచార‌ణ

September 29, 2026
Tags: Telangana

Related Posts

hellotelugu-HYDRAA
NEWS

చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి

September 30, 2026
hellotelugu-AnaganiSatyaprasad
NEWS

ప‌ద‌వి కోసం జ‌గ‌న్ ఎంత‌కైనా దిగ‌జారే ర‌కం : అన‌గాని

September 29, 2026
hellotellugu-RajThakceray
NEWS

అక్టోబ‌ర్ 4న ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న

September 29, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-NeeruDhanda

ఎవ‌రీ నీరు ధండా ఏమిటా క‌థ‌..?

September 30, 2026
hellotelugu-HYDRAA

చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి

September 30, 2026
hellotelugu-AnaganiSatyaprasad

ప‌ద‌వి కోసం జ‌గ‌న్ ఎంత‌కైనా దిగ‌జారే ర‌కం : అన‌గాని

September 29, 2026

I giocatori d'azzardo famosi una vita tra rischi e fortuna

September 29, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • ఎవ‌రీ నీరు ధండా ఏమిటా క‌థ‌..?
  • చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version