Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

RBI Interesting Update : ఈ ఏడాది భారీగా పుంజుకోనున్న ప్రైవేట్ పెట్టుబడులు

ఈసారి పెట్టుబడులు 21.5% వృద్ధితో రూ.2,67,432 కోట్ల స్థాయికి చేరతాయని అంచనాలు సూచిస్తున్నాయి...

September 1, 2025
in Business
0 0
A A
Hello Telugu - RBI Interesting Update

Hello Telugu - RBI Interesting Update

Share on FacebookShare on Twitter

RBI : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశీయ ప్రైవేట్‌ పెట్టుబడులు (క్యాపెక్స్‌) గణనీయంగా పెరిగే అవకాశముందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి పెట్టుబడులు 21.5% వృద్ధితో రూ.2,67,432 కోట్ల స్థాయికి చేరతాయని అంచనాలు సూచిస్తున్నాయి.

RBI Reports

2024-25లో కార్పొరేట్‌ పెట్టుబడులు రూ.2,20,132 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. ‘‘ప్రైవేట్‌ కార్పొరేట్‌ పెట్టుబడులు: 2024-25లో వృద్ధి; 2025-26 అంచనాలు’’ పేరుతో ఆగస్టు బులెటిన్‌లో ప్రచురించిన వ్యాసంలో ఆర్‌బీఐ ఈ వివరాలు వెల్లడించింది.

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, దేశీయ కార్పొరేట్‌ రంగం అధిక నగదు నిల్వలు, మెరుగైన లాభదాయకత, విభిన్న రుణ వసతుల అందుబాటు వంటి అంశాలతో బలంగా ముందుకు సాగుతోందని ఆర్‌బీఐ పేర్కొంది.

Related Post

hellotellugu-SridharBabu

రెండేళ్లలో 108 పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాం

September 11, 2026
hellotelugu-RINL

ఆర్ఐఎన్ఎల్ కు రూ. 14 వేల కోట్ల ప్యాకేజీ

September 5, 2026
hellotelugu-NaraLokesh

చ‌ద‌ల‌వాడ గ్రామంలో రూ. కోటితో 5 స్టార్ హోట‌ల్

August 28, 2026
hellotelugu-IndianRuppee

డాలర్ ఎఫెక్ట్ 10 పైస‌లు తగ్గిన భారతీయ రూపాయి

August 28, 2026

ఆర్‌బీఐ విశ్లేషణలో ముఖ్యాంశాలు

మౌలిక వసతుల అభివృద్ధికి విధానపరమైన చర్యలు, నిలకడగా అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, తగ్గిన వడ్డీ రేట్లు, సులభంగా నగదు లభ్యత వంటి అంశాలు ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

ప్రైవేట్‌ పెట్టుబడుల్లో అధిక భాగం మౌలిక వసతుల రంగం వైపు మళ్లుతోంది. ముఖ్యంగా విద్యుత్‌ రంగం ప్రథమ స్థానంలో నిలుస్తోంది.

కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించడం ద్వారా వ్యవస్థలో సామర్థ్యాల విస్తరణకు, అలాగే రికవరీ ప్రాసెస్‌కు ఊతమిచ్చే ధోరణి కనిపిస్తోంది.

సవాళ్లు

అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, తగ్గిన అంతర్జాతీయ డిమాండ్ వంటి అంశాలు పెట్టుబడి సెంటిమెంట్‌ను దెబ్బతీయవచ్చని ఆర్‌బీఐ హెచ్చరించింది.

Also Read : LPG Gas Price Drop : భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

Tags: Business News

Related Posts

hellotellugu-SridharBabu
Business

రెండేళ్లలో 108 పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాం

September 11, 2026
hellotelugu-RINL
Business

ఆర్ఐఎన్ఎల్ కు రూ. 14 వేల కోట్ల ప్యాకేజీ

September 5, 2026
hellotelugu-NaraLokesh
Business

చ‌ద‌ల‌వాడ గ్రామంలో రూ. కోటితో 5 స్టార్ హోట‌ల్

August 28, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Vad spelare kan förvänta sig av Casino utan svensk licens 2026: Slots, bordsspel och

September 11, 2026
hellotelugu-DMKSlams

సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ప‌చ్చి అవ‌కాశ‌వాది

September 11, 2026
hellotellugu-APSPDCLCMD

5 కిలోవాట్ల వరకు మండపాలకు ఉచిత విద్యుత్

September 11, 2026
hellotelugu-Atchannaidu

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో అచ్చెన్నాయుడు టాప్

September 11, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News casino oinline game casino onlina game casino online game casino online game pinco CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • Vad spelare kan förvänta sig av Casino utan svensk licens 2026: Slots, bordsspel och
  • సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ప‌చ్చి అవ‌కాశ‌వాది
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version