Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

PM Modi Important Commments : ప్రేమ‌కు, సేవ‌కు ప్ర‌తిరూపం శ్రీ స‌త్య‌సాయి బాబా

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

November 22, 2025
in Spiritual
0 0
A A
Hello Telugu - PM Modi Important Commments

Hello Telugu - PM Modi Important Commments

Share on FacebookShare on Twitter

PM Modi : శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రేమ‌కు, సేవ‌కు ప్ర‌తి రూపం శ్రీ స‌త్య‌సాయి బాబా జీవితం ఇచ్చిన సందేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi). బుధ‌వారం పుట్ట‌ప‌ర్తి లో జ‌రిగిన స‌త్య సాయి బాబా శ‌తాబ్ది వేడుక‌ల‌కు పీఎం ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో పాటు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ హాజ‌ర‌య్యారు. అంత‌కు ముందు ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో శ్రీ సత్యసాయి బాబాకు నివాళులు అర్పించారు. దర్శనం కోసం ఓంకార్ హాల్‌కు వెళ్లారు. ఈ పవిత్ర స్థలాలలో ఉండటం మానవాళిని ఉద్ధరించడానికి ఆయన అపరిమితమైన కరుణ , జీవితాంతం నిబద్ధతకు నిదర్శనం అన్నారు.

PM Modi Key Comments Sri Sathya Sai Baba

స‌త్య సాయి బాబా ఇచ్చిన సందేశం ఒక్క‌టే ప్రేమ స్వ‌రూపులుగా ఉండండి. నిస్వార్థంగా సేవ‌లు అందించండి. అదే దైవంతో స‌మానం అని చెప్పార‌ని గుర్తు చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఇవాళ ఇక్క‌డికి రావ‌డం, ఈ ప‌విత్ర‌మైన స్థ‌లంలో నేను న‌మ‌స్క‌రించ‌డం, స్వామికి నివాళులు అర్పించ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. అంత‌కు ముందు న‌టి ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్ మాట్లాడుతూ మాన‌వ‌త్వ‌మే కులం, ప్రేమే మ‌తం సేవ‌కు మించినది ఏదీ లేద‌న్నారు. టెండూల్క‌ర్ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని పంచుకున్నారు. బాబా త‌న‌కు పంపించిన పుస్త‌కం త‌న‌ను మార్చేసింద‌ని చెప్పారు.

Also Read : Sachin Tendulkar Important Comments : స‌త్య‌సాయి బాబా చూపిన మార్గం శిరోధార్యం

Related Post

hellotelugu-MPChinni

దసరా ఉత్సవాల్లో బెజ‌వాడ వైభ‌వం : కేశినేని చిన్ని

September 28, 2026
hellotelugu-TTDNavaratriBrahmotsavam

అక్టోబరు 12 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

September 28, 2026
hellotelugu-TTDAEO

గోశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి

September 27, 2026
hellotelugu-TTD

రూ. 300 టికెట్ల బుకింగ్ లో గోల్ మాల్ జ‌ర‌గ‌లేదు

September 27, 2026
Tags: Spiritual News

Related Posts

hellotelugu-MPChinni
Community

దసరా ఉత్సవాల్లో బెజ‌వాడ వైభ‌వం : కేశినేని చిన్ని

September 28, 2026
hellotelugu-TTDNavaratriBrahmotsavam
Community

అక్టోబరు 12 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

September 28, 2026
hellotelugu-TTDAEO
Community

గోశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి

September 27, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Пошаговое руководство к азартным играм как добиться успеха с Pinco

September 28, 2026

Entdecken Sie ‘Chicken Road 2 Demo’ – Das ultimative Online-Casino-Spiel!

September 28, 2026
hellotelugu-MegastarChiranjeevi

శ్రీకాంత్ ఓదెల‌తో చిరంజీవి మూవీ నిజ‌మేనా..?

September 28, 2026
hellotelugu_TGSAFE

హైద‌రాబాద్ లో 11 రెస్టారెంట్ల లైసెన్సుల సస్పెన్షన్

September 28, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Game
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

andh Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus Business News casino oinline game casino onlina game casino online game casino online game online casino online game pinco casino online game pin up casino pinco online game casino pin up online game CM Chandrababu Cricket Cricketer Devotional News Dil Raju freshbet casino review gamblezen casino uk Global Jr NTR leanbiome review Lifestyle News NRI PM Narendra Modi Prabhas Producer reveryplay promo code no deposit Spiritual News Sports News Spotlight News Style Icon telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Viral World

Recent Post

  • Пошаговое руководство к азартным играм как добиться успеха с Pinco
  • Entdecken Sie ‘Chicken Road 2 Demo’ – Das ultimative Online-Casino-Spiel!
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version