Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

అన్నామ‌లై రాజీనామాపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్

అది ఆయ‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని ప్ర‌క‌ట‌న

June 3, 2026
in NEWS
0 0
A A
hellotelugu-PawanKalyan
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. ఆపై మీ అయ్య జాగీరా అంటూ మండిప‌డ్డారు. తెలంగాణ వాదుల‌ను మ‌రింత రెచ్చ‌గొట్టేలా ఆయ‌న కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న రాజ‌కీయా ప‌రిస్థితులు, ప‌రిణామాల‌పై కూడా స్పందించాడు. ఆ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి జీవం పోసిన మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ కె. అన్నామ‌లై ఉన్న‌ట్టుండి గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను ప‌క్క‌న పెట్టింది పార్టీ హైక‌మాండ్.

దీంతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తాను బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆపై కొత్త పార్టీని పెట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. అయితే బీజేపీని న‌మ్మ‌ని త‌మిళుల కోసం త‌న‌తో రాజీనామా చేయించి కొత్త పార్టీ పెట్టించేందుకే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇలా ప్లాన్ చేశాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కె. అన్నామ‌లై రాజీనామా పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అది ఆయ‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని , ఎవ‌రు పార్టీలో ఉన్నా లేకున్నా ఏమీ కాద‌న్నారు. బీజేపీ అనేది పెద్ద స‌ముద్రం అని, ఒక‌రు వెళ్లినంత మాత్రాన పార్టీకి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌న్నారు డిప్యూటీ సీఎం. ఏ ప్రాంతీయ పార్టీని కూడా మీరు బీజేపీతో పోల్చలేరు. వారికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది. ఆ పార్టీ సిద్ధాంతంతో మమేకమై, దానిని ముందుకు తీసుకు వెళుతున్నంత కాలం, అది మంచిదేనని నేను భావిస్తానని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఆ పార్టీని వీడితే, అది వారి ఇష్టానికే వ‌దిలి వేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Related Post

hellotelugu-siddaramaiah

సిద్ధరామయ్యకు జాతీయ స్థాయి పదవి

June 3, 2026
hellotelugu-APCM

గోదావ‌రి పుష్కరాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

June 2, 2026
hellotelugu-KTR

సీఎంగా కేసీఆర్ కొలువు తీర‌డం ఖాయం

June 2, 2026
hellotelugu-RahulGandhi

తెలంగాణలో కొన‌సాగుతున్న సామాజిక న్యాయం

June 2, 2026

Related Posts

hellotelugu-siddaramaiah
NEWS

సిద్ధరామయ్యకు జాతీయ స్థాయి పదవి

June 3, 2026
hellotelugu-APCM
NEWS

గోదావ‌రి పుష్కరాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

June 2, 2026
hellotelugu-KTR
NEWS

సీఎంగా కేసీఆర్ కొలువు తీర‌డం ఖాయం

June 2, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

BetssonApp Trusted Casino: Safe Play for Canadians

June 3, 2026

BetssonApp Trusted Casino: Safe Play for Canadians

June 3, 2026
hellotelugu-siddaramaiah

సిద్ధరామయ్యకు జాతీయ స్థాయి పదవి

June 3, 2026

Bet It On 1 Betting Platform: Canadian Player Review

June 3, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • BetssonApp Trusted Casino: Safe Play for Canadians
  • BetssonApp Trusted Casino: Safe Play for Canadians
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version