Larry Ellison Shocking to Musk : మస్క్ ను వెనక్కి నెట్టిన ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు

ఎల్లిసన్ టెస్లా సారథి ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ అత్యంత ధనవంతుడిగా నిలిచారు...

Hello Telugu -Larry Ellison Shocking to Musk

Hello Telugu -Larry Ellison Shocking to Musk

Larry Ellison : అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ మరోసారి తన ఆర్థిక శక్తిని ప్రపంచానికి చాటుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితా ప్రకారం, ఎల్లిసన్ (Larry Ellison) టెస్లా సారథి ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

Larry Ellison – భారీగా పెరిగిన ఎల్లిసన్ సంపద

ఒరాకిల్ మార్కెట్ విలువలో భారీ ఎగబాకుడు

మస్క్ రెండో స్థానానికి

ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో 300 రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగిన ఎలాన్ మస్క్ ఇప్పుడు రెండో స్థానానికి జారుకున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒరాకిల్ క్లౌడ్ వ్యాపారంలో ఉన్న వృద్ధి అంచనాలు భవిష్యత్తులో ఎల్లిసన్ స్థాయిని మరింత బలోపేతం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు.

Also Read : Today Gold and Silver Price : నేడు కూడా స్వల్ప పెరుగుదలతో నడుస్తున్న బంగారం

Exit mobile version