Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

స‌త్యం గెలిచింది నిజాయితీ నిల‌బ‌డింది

ఏపీ స్కిల్ స్కాంలో చంద్ర‌బాబుకు క్లీన్ చిట్

February 2, 2026
in NEWS
0 0
A A
hellotelugu-Atchannaidu
Share on FacebookShare on Twitter

Related Post

hellotelugu-Sanghamitra

భారతియార్ యూనివర్సిటీ సభ్యురాలిగా సంఘ‌మిత్ర‌

September 1, 2026
hellotelugu-CSSanjayJaju

ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌నులు పూర్తి చేయాలి

September 1, 2026
hellotelugu-BhuBharathi

‘భూభారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

September 1, 2026
hellotelugu-KonijetiiRosaiah

కొణిజేటి రోశ‌య్య జీవితం స్పూర్తి దాయ‌కం

September 1, 2026

అమ‌రావ‌తి : ఏపీ స్కిల్ స్కాం కేసులో ఈడీ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు క్లీన్ చిట్ ఇచ్చింది. గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో మోపిన ఈ కేసులో 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆ త‌ర్వాత బెయిల్ పై తిరిగి వ‌చ్చారు. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డారు. కూట‌మితో క‌లిసి స‌ర్కార్ ను ఏర్పాటు చేశారు. తాజాగా ఈడీ నివేదిక ఇచ్చింది. చంద్ర‌బాబుకు ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై ఏపీ రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు స్పందించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సత్యమే గెలిచింది, నిజాయితీ నిలబడిందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్ర‌బాబుకు క్లీన్ చిట్ ఇవ్వ‌డం త‌న నిష్కళంకమైన రాజకీయ ప్రస్థానానికి దక్కిన గొప్ప విజయమ‌ని పేర్కొన్నారు.

సత్యం, న్యాయం మీద నిలబడే నాయకుడు చంద్రబాబు అని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. స్కిల్ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేయడం మా అందరికీ గర్వకారణంగా ఉంద‌న్నారు కింజార‌పు అచ్చెన్నాయుడు.గత ప్రభుత్వం ఎన్ని కక్షపూరిత కుట్రలు చేసినా, చట్టానికి గౌరవం ఇచ్చి ధైర్యంగా నిలబడ్డ నాయకత్వం ఆయనదని ప్ర‌శంస‌లు కురిపించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో కేసు విత్‌డ్రా కావడం తప్పుడు ఆరోపణలు చేసిన వారికి చెంపపెట్టు అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువతకు ఉపాధి కల్పించాలని ఆయన తెచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ ఆలోచనను కూడా సైకో జగన్ అండ్ కో రాజకీయం చేయడం దుర్మార్గం అంటూ మండిప‌డ్డారు. అటు ఏపీ సీఐడీ, ఇటు ఈడీ రెండూ ఆయన పాత్ర లేదని తేల్చడం చంద్ర‌బాబు పరిపాలనా దక్షతకు నిదర్శనం అన్నారు.

Related Posts

hellotelugu-Sanghamitra
NEWS

భారతియార్ యూనివర్సిటీ సభ్యురాలిగా సంఘ‌మిత్ర‌

September 1, 2026
hellotelugu-CSSanjayJaju
NEWS

ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌నులు పూర్తి చేయాలి

September 1, 2026
hellotelugu-BhuBharathi
NEWS

‘భూభారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

September 1, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotellugu-ShaaliniPandey

అది ఫేక్ వీడియో.. అందులో ఉన్న‌ది నేను కాదు

September 1, 2026
hellotelugu-Sanghamitra

భారతియార్ యూనివర్సిటీ సభ్యురాలిగా సంఘ‌మిత్ర‌

September 1, 2026

Spela smart: Så här fungerar cashback och bonusar på internationella casinon

September 1, 2026

Play the best online pokies Australia 2026: Fast access to thrilling games and reliable

September 1, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • అది ఫేక్ వీడియో.. అందులో ఉన్న‌ది నేను కాదు
  • భారతియార్ యూనివర్సిటీ సభ్యురాలిగా సంఘ‌మిత్ర‌
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version