Infosys Buyback Sensational : 18000 కోట్ల షేర్లను మార్కెట్ నుంచి కొనుగోలు చేయనున్న ఇన్ఫోసిస్

ఈ నిర్ణయాన్ని గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు ఆమోదించింది...

Hello Telugu - Infosys Buyback Sensational

Hello Telugu - Infosys Buyback Sensational

Infosys : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) షేర్‌ మార్కెట్‌లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ రూ.18,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయనుంది. ఈ నిర్ణయాన్ని గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు ఆమోదించింది.

Infosys – బైబ్యాక్‌ వివరాలు

మార్కెట్‌ పరిస్థితి

బీఎ్‌సఈలో గురువారం ఇన్ఫోసిస్‌ షేరు ధర 1.51% తగ్గి రూ.1,509.5 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌ ధర 19% అధికంగా ఉంది.
ఈ జూన్‌ త్రైమాసికం చివరినాటికి కంపెనీ 88.4 కోట్ల డాలర్ల (రూ.7,805 కోట్లు) ఫ్రీ క్యాష్‌ఫ్లో నమోదు చేసింది.
తాజా బైబ్యాక్‌ ప్రణాళిక అమలుకు వాటాదారుల ఆమోదం కూడా అవసరం.

ఇన్ఫోసిస్‌ గత బైబ్యాక్‌లు

టీసీఎస్‌ కూడా బైబ్యాక్‌కు సిద్దమా?

ఇన్ఫోసిస్‌ తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్‌ కూడా బైబ్యాక్‌ ప్రకటన చేయవచ్చని సీఎల్‌ఎ్‌సఏ (CLSA) అంచనా వేసింది.

Also Read : SBI Interesting Update : కస్టమర్లకు మంచి శుభవార్త చెప్పిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

Exit mobile version