Indian Govt Important Update to Farmers : అటల్‌ పెన్షన్‌ యోజనలో కీలక మార్పులు — అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఫారం తప్పనిసరి

తాజా మార్గదర్శకాలను అనుసరించి కేంద్రం ఈ సంస్కరణలు చేపట్టింది...

Hello Telugu - Indian Govt Important Update to Farmers

Hello Telugu - Indian Govt Important Update to Farmers

Indian Govt : అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు భవిష్యత్‌ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Indian Govt) ప్రవేశపెట్టిన అటల్‌ పెన్షన్‌ యోజన (APY) పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) తాజా మార్గదర్శకాలను అనుసరించి కేంద్రం ఈ సంస్కరణలు చేపట్టింది.

Indian Govt  – కొత్త రిజిస్ట్రేషన్‌ ఫారం అమల్లోకి

కేంద్రం ప్రకటించిన ప్రకారం, 2025 సెప్టెంబర్‌ 30తో పాత రిజిస్ట్రేషన్‌ ఫారం గడువు ముగిసింది.
అక్టోబర్‌ 1, 2025 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్‌ ఫారం మాత్రమే ఆమోదించబడుతుంది.
ఈ మార్పు ప్రధాన ఉద్దేశం — రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయడం అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ ప్రోటీన్‌ (మునుపటి NSDL) ఇకపై పాత ఫార్మేట్‌ను స్వీకరించబోదని కేంద్రం స్పష్టం చేసింది.

అర్హతలు మరియు నిబంధనలు

పెన్షన్‌ వివరాలు

పథక లక్ష్యం

అటల్‌ పెన్షన్‌ యోజన ద్వారా దేశంలోని అసంఘటిత రంగ ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
60 ఏళ్లు దాటిన తర్వాత ఈ పథకం ద్వారా ప్రతి నెల ₹1,000 నుంచి ₹5,000 వరకు పెన్షన్‌ అందించబడుతుంది.

Also Read : Bill Gates Important Tips : ఏఐ టూల్స్ పై యువతకు కీలక వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్

Exit mobile version