Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Harish Rao Fired on CM Revanth : రేవంత్ త‌మ్ముళ్లు త‌ప్ప ఎవ‌రూ సంతోషంగా లేరు

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

November 8, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Share on FacebookShare on Twitter

Harish Rao : సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి త‌మ్ముళ్లు త‌ప్పా ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌న్నారు . రాబోయే రోజుల్లో అవినీతికి, అభివృద్దికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటం అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టిగా బుద్ది చెప్పాల‌న్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు హరీష్ రావు . నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయని, కానీ మ‌న స‌మావేశానికి మూడుసార్లు కుర్చీలు తెప్పించినా సరిపోవడం లేదన్నారు.కొల్లూరు డబుల్ బెడ్ రూంలకు పేరు కేసీఆర్ నగర్ అనే పేరు పెట్టుకున్నామ‌న్నారు. ఇన్ని ఇళ్లు చూసి అబ్బ కేసీఆర్ ఇంత పెద్ద ఇల్లు కట్టాడా? అని ఆశ్చర్య పోయారట అని అన్నారు.

Ex Minister Harish Rao Slams CM Revanth Reddy

ఏనాడైనా ఇక్క‌డికి మంత్రులు వ‌చ్చారా అని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు. మాగంటి గోపీనాథ్ భార్య కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిప‌డ్డారు.మీ కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే భార్యలు ఏడుస్తారా లేదా అని నిల‌దీశారు. ఆ తల్లిని పట్టుకుని దుర్మార్గంగా మాట్లాడారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆలోచన చేయాల‌ని, సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు హ‌రీశ్ రావు. ఇప్ప‌టికే 420 హామీల‌తో ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం చేశార‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వ‌స్తున్నారంటూ ప్ర‌శ్నించారు. అన్నం పెట్టిన కేసీఆర్ ను మ‌రిచి పోతే ఎలా అని పేర్కొన్నారు.

Also Read : Hydraa Huge Save : ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రా

Related Post

hellotelugu-APCM

గోదావ‌రి పుష్కరాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

June 2, 2026
hellotelugu-KTR

సీఎంగా కేసీఆర్ కొలువు తీర‌డం ఖాయం

June 2, 2026
hellotelugu-RahulGandhi

తెలంగాణలో కొన‌సాగుతున్న సామాజిక న్యాయం

June 2, 2026
hellotelugu-Siddaraiah

క‌ర్ణాట‌క కేబినెట్ కూర్పుపై సిద్ద‌రామ‌య్య ఫోక‌స్

June 2, 2026
Tags: Telangana

Related Posts

hellotelugu-APCM
NEWS

గోదావ‌రి పుష్కరాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

June 2, 2026
hellotelugu-KTR
NEWS

సీఎంగా కేసీఆర్ కొలువు తీర‌డం ఖాయం

June 2, 2026
hellotelugu-RahulGandhi
NEWS

తెలంగాణలో కొన‌సాగుతున్న సామాజిక న్యాయం

June 2, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

LeanBiome — Probiotic for Better Digestion & Weight Loss!

June 2, 2026

All Slots Casino Bonus for Canadian Players: A Review of the Top Features

June 2, 2026

All Slots Casino Bonus for Canadian Players: A Review of the Top Features

June 2, 2026

GambleZen UK: A Comprehensive Study of Online Gambling Trends and Player Engagement

June 2, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Avika Gor Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Javelin Throw Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News Vijay Sethupathi Viral World

Recent Post

  • LeanBiome — Probiotic for Better Digestion & Weight Loss!
  • All Slots Casino Bonus for Canadian Players: A Review of the Top Features
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version