Today Gold Price : నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

ఇప్పటికే తులం బంగారం లక్ష రూపాయల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే..

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : పసిడి ధరలు నిరంతరంగా ఎగబాకుతున్నా, మంగళవారం కొద్దిగా ఉపశమనం లభించింది. సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకల సమయంలో మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే బంగారం (Gold) ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇప్పటికే తులం బంగారం లక్ష రూపాయల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే.

Gold – బంగారం ధరలు (సెప్టెంబర్‌ 09, మంగళవారం):

ఇక సోమవారం (సెప్టెంబర్‌ 08) ధరలతో పోలిస్తే, మంగళవారం 24 క్యారెట్ల బంగారం రూ.10 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం కూడా రూ.10 తగ్గింది.

నగరాల వారీగా ధరలు:

వెండి ధరలు:

బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,37,000గా నమోదైంది.

మార్కెట్‌ విశ్లేషకుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్‌ మార్పిడి విలువల ఆధారంగా రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో ఇంకా హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది.

Also Read : Tik Tok Important Update : టిక్ టాక్ రీఎంట్రీ పై కేంద్రం కీలక అప్డేట్

Exit mobile version