Gold : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. బులియన్ మార్కెట్ సమాచారం ప్రకారం, 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర ₹1,01,500, 22 క్యారెట్ 10 గ్రాముల ధర ₹93,040, అలాగే 18 క్యారెట్ బంగారం ధర ₹76,130గా నమోదయ్యాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం పెరుగుదల చూపుతూ కిలోకు ₹1,21,000 వద్దకు చేరుకున్నాయి. ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు ₹38,110గా ఉంది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు)
చెన్నై: 24కే – ₹1,01,500; 22కే – ₹93,040; 18కే – ₹76,990
ముంబయి: 24కే – ₹1,01,500; 22కే – ₹93,040; 18కే – ₹76,130
ఢిల్లీ: 24కే – ₹1,01,650; 22కే – ₹93,190; 18కే – ₹76,250
కోల్‌కతా: 24కే – ₹1,01,500; 22కే – ₹93,040; 18కే – ₹76,130
బెంగళూరు/హైదరాబాద్/కేరళ/పుణె: 24కే – ₹1,01,500; 22కే – ₹93,040; 18కే – ₹76,130
వడోదరా/అహ్మదాబాద్: 24కే – ₹1,01,550; 22కే – ₹93,090; 18కే – ₹76,170
ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)
చెన్నై, హైదరాబాద్, కేరళ: ₹1,31,100
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్: ₹1,21,100
Also Read : Today Gold Price : నేడు స్వల్ప తగ్గుదలతో నడుస్తున్న పసిడి ధరలు
