Gold Price Growth : పండగ ముందు పరుగులు పెడుతున్న పసిడి ధరలు

లక్ష మార్క్‌ను దాటిన గోల్డ్ రేట్లు ఆగని పెరుగుదలతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి...

Hello Telugu - Gold Price Growth

Hello Telugu - Gold Price Growth

Gold : బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతూ, సామాన్యులకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ఇప్పటికే లక్ష మార్క్‌ను దాటిన గోల్డ్ రేట్లు ఆగని పెరుగుదలతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

సెప్టెంబర్ 10 (బుధవారం) నాటికి దేశవ్యాప్తంగా బంగారం (Gold) ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,509కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,300గా నమోదైంది.

Gold – గత రోజుతో పోల్చితే పెరుగుదల

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

బంగారం ధరల ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న అనిశ్చితులు, డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి బలహీనత, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Trump Tariffs Sensational : ఈయూ భారత్, చైనాపై 100 శాతం సుంకాలు విధించాలి-ట్రంప్

Exit mobile version