Turmeric Shocking Facts : పసుపు ఎక్కువ తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదమని మీకు తెలుసా?

కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Hello Telugu - Turmeric Shocking Facts

Hello Telugu - Turmeric Shocking Facts

Turmeric : భారతీయ వంటకాలలో పసుపు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేసే పసుపును (Turmeric) ‘ఆయుర్వేద బంగారం’ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే కర్కుమిన్‌ అనే సమ్మేళనం యాంటీఆక్సిడెంట్, యాంటీబాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అయితే, దీనిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Turmeric – పసుపు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అధిక మోతాదులో తీసుకుంటే వచ్చే దుష్ప్రభావాలు

ఎంత మోతాదులో తీసుకోవాలి?

పరిశోధనల ప్రకారం రోజుకు 500 నుండి 1000 మిల్లీగ్రాముల పసుపు తీసుకోవడం సురక్షితం. మితంగా తీసుకోవడం ద్వారా పసుపు అనేక వ్యాధులను నివారించగలదని, ఆరోగ్యాన్ని కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపు వాడకానికి ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.

Also Read : Heart Health Important Tips : ఈ అలవాట్ల వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని నాశనం

Exit mobile version