Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Popular Director Pa Ranjith Case : డైరెక్ట‌ర్ పా రంజిత్ పై కేసు న‌మోదు

అస‌మాన ప్ర‌తిభా నైపుణ్యం క‌లిగిన క‌ళాకారుడు

July 15, 2025
in Entertainment
0 0
A A
Hello Telugu - Popular Director Pa Ranjith Case

Hello Telugu - Popular Director Pa Ranjith Case

Share on FacebookShare on Twitter

Pa Ranjith : చెన్నై – వెట్టువం సెట్‌లో స్టంట్‌మ్యాన్ మరణం తర్వాత సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కుడు పా రంజిత్ మౌనం వీడారు: త‌ను షూటింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సంద‌ర్బంగా స్పందించాడు డైరెక్ట‌ర్. త‌నను కోల్పోవ‌డం బాధాక‌రం. త‌ను అస‌మాన ప్ర‌తిభా నైపుణ్యం క‌లిగిన క‌ళాకారుడ‌ని పేర్కొన్నాడు. జూలై 13న ఆర్య నటించిన సినిమా సెట్‌లో ప్రమాదకర కారు స్టంట్ చేస్తూ స్టంట్‌మ్యాన్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. త‌న మృతిపై చిత్ర దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith), నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ సంతాపం వ్య‌క్తం చేశాయి.

Pa Ranjith Police Case

సామాజిక వేదిక ఎక్స్ లో అధికారికంగా సంయుక్తంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్య‌క్తం చేశారు. త‌ను లేని లోటు పూడ్చ‌లేనిది. ఇవాళ మేమంద‌రం షాక్ లో ఉన్నామ‌ని పేర్కొన్నాడు ద‌ర్శ‌కుడు పా రంజిత్. ఈ మృతి వినాశ‌క‌ర‌మైన‌ది. త‌ను అద్భుత‌మైన స్టంట్ ఆర్టిస్ట్. అంత‌కు మించి అంద‌మైన రూపం, అరుదైన వ్య‌క్తిత్వం ..మోహ‌న్ రాజు త‌న‌కు సోద‌రుడు అని, త‌న‌ను కోల్పోవ‌డం త‌ట్టుకోలేక పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఇదిలా ఉండ‌గా షూటింగ్ సంద‌ర్బంగా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపాడు పా రంజిత్. ప్రతి భద్రతా ప్రోటోకాల్‌ను అనుసరించామని, క్రాష్ స్టంట్‌ను అనుభవజ్ఞుడైన స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షించారని బృందం వెల్ల‌డించాడు. 20 ఏళ్ల‌కు పైగా న‌టుడు విశాల్ రెడ్డితో అనుబంధం క‌లిగి ఉన్నాడు స్టంట్ మ్యాన్ రాజు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌పై కేసు న‌మోదు చేశారు పోలీసులు.

Related Post

hellotelugu-SamanthaShow

‘సెల‌బ్రిటీ మాస్ట‌ర్ చెఫ్’ గా స‌మంత రుత్ ప్ర‌భు

August 16, 2026
helloteelugu-FauziPoster

ప్ర‌భాస్ ఫౌజీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్

August 16, 2026
hellotelugu-ViisshwanathAndSons

విశ్వనాథ్ అండ్ స‌న్స్ ఘనమైన ఆరంభం

August 16, 2026
hellotelugu-TelaanganaHighCourt

డెక్కన్ కిచెన్ కేసులో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి షాక్

August 13, 2026

Also Read : Petrol and Diesel Price Alarming : వాహనదారులకు చక్కటి శుభవార్త..తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

Tags: Tollywood

Related Posts

hellotelugu-SamanthaShow
Entertainment

‘సెల‌బ్రిటీ మాస్ట‌ర్ చెఫ్’ గా స‌మంత రుత్ ప్ర‌భు

August 16, 2026
helloteelugu-FauziPoster
Entertainment

ప్ర‌భాస్ ఫౌజీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్

August 16, 2026
hellotelugu-ViisshwanathAndSons
Entertainment

విశ్వనాథ్ అండ్ స‌న్స్ ఘనమైన ఆరంభం

August 16, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0

Pin Up: официальный обзор доступа к играм и бонусам в казино

August 19, 2026

Pin-Up Casino: безопасные платежи и быстрые выводы средств

August 19, 2026

Descubre la app de Pin Up: juegos de casino y apuestas en la palma

August 19, 2026

Chicken Road casino review: ligtas na pag-access at mabilis na paglalaro

August 19, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • Pin Up: официальный обзор доступа к играм и бонусам в казино
  • Pin-Up Casino: безопасные платежи и быстрые выводы средств
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version