Dengue Shocking Facts : ఈ చిట్కాలు పాటిస్తే డెంగ్యూ జ్వరం మటుమాయం

దోమల నివారణపై దృష్టి పెట్టడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Hello Telugu - Dengue Shocking Facts

Hello Telugu - Dengue Shocking Facts

Dengue : వర్షాకాలం రాగానే చల్లని వాతావరణం, తడిగా మారిన పరిసరాల కారణంగా వైరల్‌ జ్వరాలే కాకుండా డెంగ్యూ వంటి వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా డెంగ్యూ (Dengue) కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిలో ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం, దోమల నివారణపై దృష్టి పెట్టడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dengue – డెంగ్యూ ఎలా వస్తుంది?

డెంగ్యూ వ్యాధి ప్రధానంగా Aedes aegypti అనే ప్రత్యేక రకమైన దోమ కాటు వల్ల కలుగుతుంది. వర్షాకాలంలో నీటి నిల్వలు పెరగడం, పారిశుద్ధ్యం లోపించడం వల్ల ఈ దోమల ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. డెంగ్యూ (Dengue) సోకిన వ్యక్తులకు జ్వరం, శరీర నిస్సత్తువ, ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డెంగ్యూ నివారణకు సూచనలు:

దోమల ఉత్పత్తిని అరికట్టండి:

దోమల దాడి నుంచి రక్షణ:

ఆహారంలో శ్రద్ధ

డెంగ్యూ సమయంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచేందుకు సరైన ఆహారం తీసుకోవాలి.

హైడ్రేషన్ అవసరం:

పోషకాహారం తీసుకోవాలి:

ప్లేట్లెట్ కౌంట్ పెంచే ఆహారం:

స్వీయ చికిత్స చేయవద్దు:

డెంగ్యూ వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవడం ముఖ్యం.

వర్షాకాలంలో ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ సాధ్యమవుతుంది. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే దిశగా సహకరించాలని వైద్యులు కోరుతున్నారు.

Also Read : Sri Krishna – Mahant Swami Interesting : శ్రీకృష్ణుడు జీవితం ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం

Exit mobile version