Cars Price Drop : 3 లక్షలకు పైగా తగ్గిన కార్ల ధరలు

కొనుగోలు చేసే ఇది మంచి అవకాశం అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Hello Telugu - Cars Price Drop

Hello Telugu - Cars Price Drop

Cars : ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఇది సరైన సమయం కావొచ్చు. జీఎస్‌టీ నిర్మాణంలో మార్పుల అనంతరం హ్యుందాయ్‌ (Hyundai), టయోటా, టాటా (TATA), మహీంద్రా (Mahindra), రెనాల్ట్‌ వంటి ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థలు భారీ రాయితీలు ప్రకటించాయి. కొన్ని మోడళ్లపై రూ.3.5 లక్షల వరకు తగ్గింపులు లభ్యమవుతున్నాయి. బడ్జెట్‌ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం ఎస్‌యూవీల వరకు ధరలు తగ్గడంతో వినియోగదారులకు కొత్త వాహనం కొనుగోలు చేసే ఇది మంచి అవకాశం అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Cars – హ్యుందాయ్‌ ధరల తగ్గింపులు (సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి):

టాటా మోటార్స్‌ రాయితీలు:

మహీంద్రా ధరల తగ్గింపులు:

టయోటా భారీ తగ్గింపులు:

మొత్తానికి, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వాహన సంస్థలు ఇచ్చిన ఈ భారీ రాయితీలు వినియోగదారులకు ఆకర్షణీయమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. తక్కువ ధరలో తమ కలల కారును సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయం కావొచ్చని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : IT Sector Shocking – Trump Tarrifs : ఐటీ రంగంలో ఆందోళన పై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి

Exit mobile version