Canara Bank New Interest : సేవింగ్స్ అకౌంట్లు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన కెనరా బ్యాంకు

రూ. 3 కోట్ల లోపు డిపాజిట్‌లకు ఈ కొత్త రేట్లు వర్తిస్తాయని తెలిపింది...

Hello Telugu - Canara Bank New Interest

Hello Telugu - Canara Bank New Interest

Canara Bank : ప్రభుత్వ రంగంలో కీలకంగా ఉన్న కెనరా బ్యాంక్‌ (Canara Bank) ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు (FDs) మరియు సేవింగ్స్ అకౌంట్‌లపై వడ్డీ రేట్లను సవరించింది. ఆగస్టు 8, 2025 నుంచి ఈ మార్పులు అమలులోకి వచ్చాయని బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. రూ. 3 కోట్ల లోపు డిపాజిట్‌లకు ఈ కొత్త రేట్లు వర్తిస్తాయని తెలిపింది.

Canara Bank – ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (సాధారణ ఖాతాదారులకు):

సీనియర్ సిటిజన్లకు (అధిక వడ్డీతో):

వారు 0.50% అదనంగా వడ్డీ పొందగలుగుతారు. దీని ప్రకారం గరిష్టంగా 7% వరకు వడ్డీ లభిస్తుంది.

పెనాల్టీ & విత్‌డ్రావల్ నిబంధనలు:

ఎఫ్‌డీ మెచ్యూరిటీకి ముందే ఉపసంహరణ జరిపితే లేదా పాక్షికంగా విత్‌డ్రా చేస్తే, 1% వడ్డీ పెనాల్టీ వర్తించనుంది.

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు (బ్యాలెన్స్ ఆధారంగా):

నిపుణుల అభిప్రాయం:

ఈ రేట్ల సవరణ మూలంగా కెనరా బ్యాంక్‌ డిపాజిట్ దారులకు మధ్యస్థ, దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆకర్షణీయ వడ్డీని అందిస్తోంది. మరింత ఆదాయం పొందాలనుకునే ఖాతాదారులు, తమ డిపాజిట్ వ్యవధిని సరిగ్గా ఎంచుకుంటే ప్రయోజనం పొందవచ్చని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Today Gold Price : చాలా రోజులకి స్థిరంగా ఉన్న పసిడి ధరలు

Exit mobile version