Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

Hero Balakrishna – Best Award : ఉత్త‌మ పుర‌స్కారం చిత్ర బృందానికి అంకితం

ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ కామెంట్

August 2, 2025
in Entertainment
0 0
A A
hellotelugu-balakrishna
Share on FacebookShare on Twitter

Balakrishna : కేంద్ర స‌ర్కార్ 71వ జాతీయ చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. తెలుగు కేట‌గిరిలో ఉత్త‌మ చిత్రంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ్రీ‌లీల‌, నంద‌మూరి బాల‌కృష్ణ క‌లిసి న‌టించిన చిత్రం భ‌గ‌వంత్ కేస‌రి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ మూవీ బిగ్ స‌క్సెస్ అయ్యింది. రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి చేరుకుంది. బాల‌కృష్ణ సినీ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ఈ చిత్రంలో న‌టించ‌డం త‌న‌కు మ‌రింత సంతృప్తిని క‌లిగించింద‌ని పేర్కొన్నారు . ఇదే స‌మ‌యంలో బాలయ్య‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డును అంద‌జేసింది.

Balakrishna Gets Best Award

ఈ క్రమంలో త‌ను న‌టించిన చిత్రానికి ఉత్త‌మ కేట‌గిరీ కింద పుర‌స్కారం ల‌భించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. అవార్డు రావ‌డంపై స్పందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఈ గౌరవం మొత్తం త‌మ‌మ‌ చిత్ర బృందానికే చెందుతుందన్నారు. షైన్ స్క్రీన్స్ ఇండియా ఎల్ఎల్పీ సాహు గార‌పాటి , హ‌రీష్ పెద్దితో పాటు ఈ క‌థ‌ను అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు చెప్పారు బాల‌కృష్ణ‌.

అంతే కాకుండా అలాగే ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు. భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు బాల‌కృష్ణ‌. వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు.

Related Post

helloteluugu-JanaNayagan

‘జ‌న నాయ‌గ‌న్’ సినిమాకు ‘విక్ట‌రీ సినిమా’ నో ఛాన్స్

July 18, 2026
hellotelugu-Jananayagan

విజ‌య్ ‘జ‌న‌ నాయగన్’ లో మ‌రో కొత్త పాట‌..?

July 17, 2026
hellotelugu-OTTPlatforms

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఐటీ నిబంధ‌న‌ల్లో మార్పులు

July 16, 2026
hellotelugu-AnnaRajan

మార్ఫింగ్ ఫోటోపై న‌టి అన్నా రాజ‌న్ ఫిర్యాదు

July 15, 2026

Also Read : Hero Balakrishna – Bhagavanth Kesari : ఉత్త‌మ తెలుగు చిత్రంగా భ‌గ‌వంత్ కేస‌రి

Related Posts

helloteluugu-JanaNayagan
Entertainment

‘జ‌న నాయ‌గ‌న్’ సినిమాకు ‘విక్ట‌రీ సినిమా’ నో ఛాన్స్

July 18, 2026
hellotelugu-Jananayagan
Entertainment

విజ‌య్ ‘జ‌న‌ నాయగన్’ లో మ‌రో కొత్త పాట‌..?

July 17, 2026
hellotelugu-OTTPlatforms
Entertainment

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఐటీ నిబంధ‌న‌ల్లో మార్పులు

July 16, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-NitiAyog

బయో ఎకానమీ హబ్‌లుగా హైదరాబాద్, బెంగళూరు

July 18, 2026
hellotelugu-Vikram-1Sattilite

విక్రమ్-1 ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం

July 18, 2026
helloteluugu-JanaNayagan

‘జ‌న నాయ‌గ‌న్’ సినిమాకు ‘విక్ట‌రీ సినిమా’ నో ఛాన్స్

July 18, 2026
hellotelugu-APGovt

రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఐఎస్ఏ ఏర్పాటు

July 18, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • 2
  • 226
  • 25
  • 7
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Computers, Games
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • public
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun andh Andhra Pradesh Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju freshbet casino review gamblezen casino uk Global Hollywood Jr NTR KTR leanbiome review Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi World

Recent Post

  • బయో ఎకానమీ హబ్‌లుగా హైదరాబాద్, బెంగళూరు
  • విక్రమ్-1 ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version