Gold : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఇతర లోహాలకు సరిపోలదు. అంతేకాదు, బంగారం మీద చాలా మందికి ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యేక మక్కువ ఉంది. పసిడి ధరలపై ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకినప్పటికీ, జులై 24, 25 తేదీల్లో తగ్గుముఖం పట్టాయి.
మార్కెట్ ఒడిదుడుకులు, ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకు బంగారం ధరలు తరచూ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు, హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold – భారతదేశం లో 24, 22 క్యారెట్ల బంగారం ధరలు:
24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) – రూ.1,00,960
22 క్యారెట్ల బంగారం (10గ్రాములు) – రూ.92,540
నగరాల వారీగా తాజా ధరలు:
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం – ₹1,01,110, 22 క్యారెట్ల బంగారం – ₹92,540
ముంబై: 24 క్యారెట్ల బంగారం – ₹1,00,960, 22 క్యారెట్ల బంగారం – ₹92,540
చెన్నై: 24 క్యారెట్ల బంగారం – ₹1,00,960, 22 క్యారెట్ల బంగారం – ₹92,540
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం – ₹1,00,960, 22 క్యారెట్ల బంగారం – ₹92,540
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం – ₹1,00,960, 22 క్యారెట్ల బంగారం – ₹92,540
విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం – ₹1,00,960, 22 క్యారెట్ల బంగారం – ₹92,540
Also Read : Today Gold Price : భగ్గుమంటున్న బంగారం ధరలు



















