Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
  • Andhra Pradesh
  • Telangana
  • Bharat
  • Global
  • NRI
  • Tollywood
Hello Telugu Logo
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
No Result
View All Result
Hello Telugu Logo

CM Chandrababu Excellent Meeting : క్వాంటం వ్యాలీ ఏర్పాటులో క్యూపిఐఏఐ భాగస్వామ్యం

సీఎం చంద్రబాబుతో సంస్థ ఫౌండ‌ర్ నాగేంద్ర నాగరాజన్ భేటీ

July 24, 2025
in NEWS
0 0
A A
Hello Telugu - CM Chandrababu Excellent Meeting

Hello Telugu - CM Chandrababu Excellent Meeting

Share on FacebookShare on Twitter

CM Chandrababu : అమరావతి – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమారవతి క్వాంటం వాలీ లో క్యూపిఐఏఐ భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీలో క్యూపీఐఏఐ కూడా భాగస్వామ్యం వహించనుందని స్ప‌ష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu). దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు క్యూపిఐఏఐ సంస్థ ముందుకు వచ్చింది.

CM Chandrababu Meet Quantam Valley Founder

ఈ అంశంపై ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్‌తో సీఎం చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే, విద్యార్ధుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి క్యూపిఐఏఐను (QPIAIS) కోరారు. తద్వారా విద్యార్ధులు, పరిశోధకులు, స్టార్టప్‌లు క్వాంటం అల్గారిథంలు, అప్లికేషన్‌లను రూపొందించు కునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వివిధ పంటల సాగులో కచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరించాలని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగు పడేందుకు ఈ సాంకేతికత దోహద పడాలని సీఎం పేర్కోన్నారు. రాష్ట్రంలో నీటి వనరులను సమర్ధంగా నిర్వహించేందుకు వీలుగా క్వాంటం టెక్నాలజీని వాడాలన్నారు.

Related Post

hellotelugu-RahulGandhi

త‌మిళ‌నాడు అస్తిత్వం దెబ్బ తీసేందుకు కుట్ర‌

April 20, 2026
hellotelugu-MinisterSavitha

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ రెడ్డి చాప్ట‌ర్ క్లోజ్

April 20, 2026
hellotelugu-KCVenugopal

మ‌హిళ‌ల క‌ల‌ల‌ను ఛిద్రం చేసిన మోదీ

April 20, 2026
hellotelugu-BapuRAoRathod

రాథోడ్ బాపురావు చేర‌డం సంతోషంగా ఉంది

April 20, 2026

వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ తదితర అంశాల్లోనూ క్వాంటం సిమ్యులేషన్‌ను సమర్ధంగా వినియోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలోనూ క్వాంటం టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచన చేస్తోంది. క్వాంటం లాంటి ఆధునిక సాంకేతికత ద్వారా సామాన్య ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్ని మెరుగు పర్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించటమే లక్ష్యంగా క్యూపిఐఏఐ, నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read : YS Sharmila – Liquor Scam : లిక్క‌ర్ స్కాం సంగ‌తేమిటో తేల్చండి – ష‌ర్మిల

Tags: Andhra Pradesh

Related Posts

hellotelugu-RahulGandhi
NEWS

త‌మిళ‌నాడు అస్తిత్వం దెబ్బ తీసేందుకు కుట్ర‌

April 20, 2026
hellotelugu-MinisterSavitha
NEWS

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ రెడ్డి చాప్ట‌ర్ క్లోజ్

April 20, 2026
hellotelugu-KCVenugopal
NEWS

మ‌హిళ‌ల క‌ల‌ల‌ను ఛిద్రం చేసిన మోదీ

April 20, 2026
  • Trending
  • Comments
  • Latest
Hello Telugu - PM Modi Shocking

PM Modi Shocking : తెలంగాణ నుండి రూ. 924 కోట్లు రిక‌వ‌రీ

July 21, 2025
Hello Telugu - MP Vishweswar Reddy Sensational Comments

MP Vishweswar Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ నిజం బెదిరించింది వాస్త‌వం

June 27, 2025
Hello Telugu - Minister Bandi Sanjay Shocking Comments

Minister Bandi Sanjay Shocking Comments : సామాజిక న్యాయం కాంగ్రెస్ మోసం – బండి

July 4, 2025
Hello Telugu - Elon Musk - Zuckerberg Important Deal

Elon Musk – Zuckerberg Important Deal : జుక‌ర్ బ‌ర్గ్ తో ఎలాన్ మ‌స్క్ డీల్

August 23, 2025
Hello Telugu - Amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన గవర్నర్ ఎల్జీ సిన్హా

0
Teluguism - Rain Alert

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

0
Hello Telugu - Dil Raju Shocking

Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు

0
Hello Telugu - War 2 Movie

War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

0
hellotelugu-RahulGandhi

త‌మిళ‌నాడు అస్తిత్వం దెబ్బ తీసేందుకు కుట్ర‌

April 20, 2026
hellotelugu-MinisterSavitha

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ రెడ్డి చాప్ట‌ర్ క్లోజ్

April 20, 2026
hellotelugu-AnithaVangalapudi

చంద‌నోత్స‌వంలో మంత్రి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

April 20, 2026
hellotelugu-VijaySethupathi

పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌యాణం అద్భుతం

April 20, 2026
Hello Telugu Logo

Hello Telugu is a digital platform for political news, film updates, entertainment, celebrity interviews, live events, and movie promotions.

Email: editor(at)hellotelugu.com

Categories

  • ! Без рубрики
  • a16z generative ai
  • adobe generative ai 1
  • Business
  • Community
  • Devotional
  • Entertainment
  • Food
  • Forex News
  • Health Tips
  • Lifestyle
  • NEWS
  • Spiritual
  • Sports
  • Spotlight
  • test
  • Traditional
  • Travel
  • Uncategorized

Tags

Allu Arjun Andhra Pradesh Avika Gor Bhagyashree Borse Bharat busbus business Business News CM Chandrababu Cricket Crickete Cricketer Devotional News Dhanush Dil Raju Global Hollywood Javelin Throw Jr NTR KTR Lifestyle News Nayanthara NRI PM Narendra Modi Prabhas Producer Ram Charan Rishab Shetty Spiritual News Sports News Spotlight News Stock Market Style Icon Sundeep Reddy Vanga telan Telangana Telangana News tokky Tollywood Traditional News TTD Updates Vijay Sethupathi Viral World

Recent Post

  • త‌మిళ‌నాడు అస్తిత్వం దెబ్బ తీసేందుకు కుట్ర‌
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ రెడ్డి చాప్ట‌ర్ క్లోజ్
  • Careers
  • Contact us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Report Abuse

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • NEWS
  • Entertainment
  • Sports
  • Business
  • Spotlight
  • Community
    • Devotional
    • Lifestyle
      • Food
      • Health Tips
      • Travel
    • Spiritual
    • Traditional
  • Contact Us

© 2020-2025 Hello Telugu - powered by digitalwood

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
Go to mobile version